నక్కలపల్లి (ఖిలావరంగల్)
స్వరూపం
నక్కలపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
నక్కలపల్లి కార్యాలయం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°55′29″N 79°37′01″E / 17.924669096109703°N 79.61702946167095°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండలం | ఖిలా వరంగల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 928 |
- పురుషుల సంఖ్య | 476 |
- స్త్రీల సంఖ్య | 452 |
- గృహాల సంఖ్య | 229 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
నక్కలపల్లి, తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని హన్మకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఖిలా వరంగల్ మండలం లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 928 - పురుషుల సంఖ్య 476 - స్త్రీల సంఖ్య 452 - గృహాల సంఖ్య 229 [1]