హన్మకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హన్మకొండ
—  మండలం  —
హన్మకొండ is located in తెలంగాణ
హన్మకొండ
హన్మకొండ
తెలంగాణ పటంలో హన్మకొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం హన్మకొండ
గ్రామాలు 6
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 4,27,303
 - పురుషులు 2,14,814
 - స్త్రీలు 2,12,489
అక్షరాస్యత (2011)
 - మొత్తం 69.28%
 - పురుషులు 80.76%
 - స్త్రీలు 57.15%
పిన్‌కోడ్ {{{pincode}}}

హన్మకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం. ఈ మండల పరిధిలో 6 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1][2]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 4,27,303, అందులో పురుషులు 2,14,814 ఉండగా, స్త్రీలు 2,12,489 మంది ఉన్నారు

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. హన్మకొండ
  2. కుమర్‌పల్లి
  3. పలివేల్పుల
  4. గోపాలపురం
  5. లష్కర్ సింగారం
  6. వడ్డేపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. Retrieved 2021-08-29.

బయటి లింకులు[మార్చు]