కాజీపేట మండలం (హన్మకొండ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాజీపేట
—  మండలం  —
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°58′32″N 79°30′42″E / 17.975454°N 79.511687°E / 17.975454; 79.511687
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం కాజీపేట (హన్మకొండ జిల్లా)
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ {{{pincode}}}

కాజీపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] అపుడు వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [3] [4] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా ప్రకటన[మార్చు]

లోగడ కాజీపేట గ్రామం వరంగల్ జిల్లా, వరంగల్ రెవిన్యూ డివిజను పరిధిలోని హనుమకొండ మండలానికి చెందినది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కాజీపేట గ్రామాన్ని (1+09) పది గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా, కొత్తగా ఏర్పడిన వరంగల్ పట్టణ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కాజీపేట
  2. తరాలపల్లి
  3. కడిపికొండ
  4. కొత్తపల్లి
  5. బట్టుపల్లి
  6. అమ్మవారిపేట
  7. రాంపూర్
  8. మడికొండ
  9. శాయంపేట
  10. సోమిడి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

బయటి లింకులు[మార్చు]