దామెర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దామెర
—  మండలం  —
వరంగల్ జిల్లా పటంలో దామెర మండల స్థానం
వరంగల్ జిల్లా పటంలో దామెర మండల స్థానం
దామెర is located in తెలంగాణ
దామెర
దామెర
తెలంగాణ పటంలో దామెర స్థానం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం దామెర (దామెర మండలం)
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 506006

దామెర మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు.ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ దామెర గ్రామం గ్రామం వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను, ఆత్మకూరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దామెర గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (గ్రామీణ) జిల్లా, వరంగల్ (గ్రామీణ) రెవిన్యూ డివిజను పరిధిలో, దామెర గ్రామంతో (1+12) పదమూడు గ్రామాలతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మండలం లోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. దామెర
 2. ల్యాదళ్ల
 3. సింగరాజుపల్లి
 4. వెంకటాపూర్
 5. కోగిల్వాయి
 6. ఊరుగొండ
 7. పసురగొండ
 8. పుల్కుర్తి
 9. ఓబ్లాపూర్
 10. ముస్త్యాలపల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]