ధర్మసాగర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మసాగర్‌
—  మండలం  —
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°00′17″N 79°24′22″E / 18.004856°N 79.406204°E / 18.004856; 79.406204
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం ధర్మసాగర్‌
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.84%
 - పురుషులు 66.67%
 - స్త్రీలు 42.74%
పిన్‌కోడ్ 506142

ధర్మసాగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం..[1] 2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా - 73,593, పురుషుల సంఖ్యు 36,615 - స్త్రీల సంఖ్య 36,978. అక్షరాస్యత (2011) - మొత్తం 54.84% - పురుషుల సంఖ్య 66.67% - స్త్రీల సంఖ్య 42.74%

మండలం లోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. నారాయణగిరి
  2. ముప్పారం
  3. దేవునూర్
  4. సోమదేవరపల్లి
  5. ఉనికిచర్ల
  6. ధర్మసాగర్
  7. ఎల్కుర్తి
  8. జానకీపూర్
  9. క్యాతంపల్లి
  10. తాటికాయల
  11. పెద్దపెండ్యాల
  12. ధర్మాపూర్
  13. మలక్‌పల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

బయటి లింకులు[మార్చు]