హసన్‌పర్తి మండలం
Appearance
హసన్‌పర్తి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, హసన్‌పర్తి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | హన్మకొండ జిల్లా |
మండల కేంద్రం | హసన్‌పర్తి |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 81,707 |
- పురుషులు | 41,107 |
- స్త్రీలు | 40,600 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.91% |
- పురుషులు | 71.03% |
- స్త్రీలు | 46.53% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
హసన్‌పర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 81,707 - పురుషులు 41,107 - స్త్రీలు 40,600. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ జరగలేదు. మండల వైశాల్యం 162 చ.కి.మీ. కాగా, జనాభా 81,707. జనాభాలో పురుషులు 41,107 కాగా, స్త్రీల సంఖ్య 40,600. మండలంలో 20,700 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అనంతసాగర్
- మాదిపల్లి
- ఎల్లాపూర్
- లక్నవరం (డి)
- జైగిరి
- దేవన్నపేట్
- పెంబర్తి
- ముచ్చెర్ల
- నాగారం
- సూదన్‌పల్లి
- మల్లారెడ్డిపల్లి
- అర్వపల్లి
- సిద్ధాపూర్
- వంగపహాడ్
- హసన్‌పర్తి
- పెగడపల్లి
- చింతగట్టు
- భీమారం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.