చింతగట్టు
స్వరూపం
| చింతగట్టు | |
| — రెవెన్యూ గ్రామం — | |
| తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 18°02′05″N 79°30′19″E / 18.0348002°N 79.5053725°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | వరంగల్ పట్టణ జిల్లా |
| మండలం | హసన్‌పర్తి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
చింతగట్టు, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ పట్టణ జిల్లా, హసన్‌పర్తి మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లా లోకి చేర్చారు.[2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]
గ్రామానికి చెందిన వ్యక్తులు
[మార్చు]- పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి