వడ్డేపల్లి (గ్రామీణ)
Jump to navigation
Jump to search
వడ్డేపల్లి (గ్రామీణ) | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°59′48″N 79°32′04″E / 17.99676850367071°N 79.53456587170875°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండలం | హన్మకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వడ్డేపల్లి (గ్రామీణ), తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం లోని గ్రామం.[1] ఇక్కడ వడ్డేపల్లి చెరువు ఉంది.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు. [3][4] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[4]
విద్యాసంస్థలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కాజీపేట షాన్.. వడ్డేపల్లి బండ్ | వరంగల్ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2021-09-20.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 4.0 4.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.