గోపాలపురం (హనుమకొండ)
Appearance
గోపాలపురం | |
— రెవిన్యూ గ్రామం — | |
గోపాలపురం గ్రామ పంచాయితీ కార్యాలయం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°01′18″N 79°32′20″E / 18.0217075103348°N 79.53876322338903°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండలం | హన్మకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,620 |
- పురుషుల సంఖ్య | 4,878 |
- స్త్రీల సంఖ్య | 4,742 |
- గృహాల సంఖ్య | 2,331 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గోపాలపురం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం లోని గ్రామం.[1] ఈ ఊరు హనుమకొండకు అతి దగ్గరలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గ్రామంలోని జనాభా మొత్తం 9,620, అందులో పురుషుల సంఖ్య 4,878 మందికాగా స్త్రీలు 4,742 మంది ఉన్నారు.గ్రామ పరిధిలోని నివాస గృహాల సంఖ్య 2,331
దేవాలయాలు
[మార్చు]వెంకటేశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైంది. స్వామి వారి పాదాలు ప్రత్యేక ఆకర్షణ. ఆలయం పునరుద్ధరణలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.