Coordinates: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333

హనుమకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హన్మకొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, హన్మకొండ స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, హన్మకొండ స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, హన్మకొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం హన్మకొండ
గ్రామాలు 6
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 4,27,303
 - పురుషులు 2,14,814
 - స్త్రీలు 2,12,489
అక్షరాస్యత (2011)
 - మొత్తం 69.28%
 - పురుషులు 80.76%
 - స్త్రీలు 57.15%
పిన్‌కోడ్ {{{pincode}}}


హన్మకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం.[1][2] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [3] [4] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి .నిర్జన గ్రామాలు లేవు

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 4,27,303, అందులో పురుషులు 2,14,814 ఉండగా, స్త్రీలు 2,12,489 మంది ఉన్నారు. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 47 చ.కి.మీ. కాగా, జనాభా 3,41,152. జనాభాలో పురుషులు 1,71,637 కాగా, స్త్రీల సంఖ్య 1,69,515. మండలంలో 82,752 గృహాలున్నాయి.[5]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. హన్మకొండ
  2. కుమార్‌పల్లి
  3. పలివేల్పుల
  4. గోపాలపురం
  5. లష్కర్ సింగారం
  6. వడ్డేపల్లి

మండలానికి చెందిన ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Hanamkonda, Warangal in Telangana to be new districts now". The New Indian Express. Retrieved 2021-08-29.
  3. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]