వరంగల్ జంతు ప్రదర్శనశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mergefrom.svg
కాకతీయ జూ పార్క్ వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
వరంగల్ జంతు ప్రదర్శనశాల
ప్రారంభించిన తేదీ1985
ప్రదేశమువరంగల్, తెలంగాణ, భారత దేశము
విస్తీర్ణము50 acres
Membershipsసెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా

వరంగల్ జంతు ప్రదర్శనశాల (వరంగల్ వన విజ్ఞాన కేంద్రం) భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లా, హనుమకొండలో ఉంది.[1] ఈ జంతు ప్రదర్శన శాల 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2010 లో "సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా" జాతీయ జంతుప్రదర్శన శాలగా మార్చింది. ఇది 2013 నుండి సెంట్రల్ అథారిటీ ఆఫ్ ఇండియా అమలులోకి తెచ్చింది.[2] ఈ పార్కు అతి అందమైన సీతాకోక చిలుకల పార్కు.

ప్రస్తుత జంతువులు, పక్షులు[మార్చు]

ఈ జంతు ప్రదర్శన శాలలో ఉన్న జంతువులు దుప్పి, ఎలుగు బంటి, నెమళ్ళు, తాబేలు, మొసలి మొదలగునవి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]