యాదాద్రి - భువనగిరి జిల్లా

వికీపీడియా నుండి
(యాదాద్రి జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
యాదాద్రి - భువనగిరి జిల్లా
తెలంగాణ జిల్లాలు
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
ముఖ్యపట్టణం భువనగిరి
తాలూకాలు 16
విస్తీర్ణం
 • మొత్తం 3,091.48
జనాభా (2011)
 • మొత్తం 7,26,465
 • సాంద్రత 230
జనగణాంకాలు
 • అక్షరాస్యత 68 శాతం
వాహన రిజిస్ట్రేషన్ TS-30[1]

యాదాద్రి - భువనగిరి జిల్లా తెలంగాణ లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 16 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[2]. జిల్లా పరిపాలన కేంద్రం భువనగిరి. తెలంగాణలోని ప్రముఖమైన అధ్యాత్మికక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివే.[3][4]

పరిపాలనా విభాగాలు[మార్చు]

ఈ జిల్లాలొ భువనగిరి మరియు చౌటప్పల్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో 16 మండలాలు ఉన్నయి.[4]

మండలాలు[మార్చు]

క్ర.సం. భువనగిరి రెవెన్యూ డివిజన్ చౌటప్పల్ రెవెన్యూ డివిజన్
1 అడ్డగూడూర్ పోచంపల్లి
2 ఆలేరు చౌటుప్పల్
3 ఆత్మకూర్ (ఎమ్) నారాయణపూర్
4 బీబీనగర్ రామన్నపేట్
5 భువనగిరి వలిగొండ
6 బొమ్మల రామారాం
7 మూటకొండూరు
8 మోత్కూర్
9 రాజాపేట‌
10 తుర్కపల్లి
11 యాదగిరిగుట్ట

దర్శనీయ ప్రాంతాలు[మార్చు]

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, భువనగిరి కోట,

మూలాలు[మార్చు]

  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016. 
  2. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Dt: 11-10-2016
  3. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016. 
  4. 4.0 4.1 "Yadadri district" (PDF). New Districts Formation Portal. Retrieved 11 October 2016.