గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)
Jump to navigation
Jump to search
గుండాల మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1][2]
గణాకాలు[మార్చు]
2011 బారత జనాభా గణాంకాలు ప్రకారం మొత్తం మండల జనాభా 31,385 - పురుషులు: 15793 - స్త్రీలు: 15592
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కొమ్మాయి పల్లి
- అనంతారం
- వెల్మజాల
- సీతారాంపురం
- మరిపడిగ
- గంగాపూర్
- మాసాన్ పల్లి
- రామారం
- బ్రాహ్మణపల్లి
- సుద్దాల
- అంబాల
- గుండాల
- తుర్కలషాపూర్
- వంగాల
- పెద్దపడిశాల
- బండకొత్తపల్లి
- వస్తకొండూర్