నారాయణపూర్ మండలం
Appearance
నారాయణపూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్ల్;ఆ, నారాయణపూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°09′44″N 78°52′54″E / 17.1622°N 78.8817°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్ల్;ఆ |
మండల కేంద్రం | సంస్థాన్ నారాయణ్‌పూర్ |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 44,335 |
- పురుషులు | 22,877 |
- స్త్రీలు | 21,458 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.05% |
- పురుషులు | 67.88% |
- స్త్రీలు | 39.63% |
పిన్‌కోడ్ | 508253 |
నారాయణపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] సంస్థాన్ నారాయణ్‌పూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 50 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నల్గొండ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,335 - పురుషులు 22,877 - స్త్రీలు 21,458. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 255 చ.కి.మీ. కాగా, జనాభా 44,335. జనాభాలో పురుషులు 22,877 కాగా, స్త్రీల సంఖ్య 21,458. మండలంలో 10,873 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- చిల్లాపురం
- చిమిర్యాల
- గుడిమల్కాపురం
- గుజ్జ
- జంగం
- కంకనాలగూడెం
- కొత్తగూడెం
- కోతులాపురం
- మహమ్మదాబాద్
- నారాయణపూర్
- పుట్టపాక
- రాచకొండ
- సర్వేల్
- వాయిలపల్లె
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.