యాదగిరిగుట్ట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాదగిరిగుట్ట
—  మండలం  —
యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లా పటంలో యాదగిరిగుట్ట మండల స్థానం
యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లా పటంలో యాదగిరిగుట్ట మండల స్థానం
యాదగిరిగుట్ట is located in తెలంగాణ
యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట
తెలంగాణ పటంలో యాదగిరిగుట్ట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°35′11″N 78°56′46″E / 17.58639°N 78.94611°E / 17.58639; 78.94611
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి - భువనగిరి జిల్లా
మండల కేంద్రం యాదగిరిగుట్ట
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,491
 - పురుషులు 27,247
 - స్త్రీలు 27,244
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.79%
 - పురుషులు 74.16%
 - స్త్రీలు 49.52%
పిన్‌కోడ్ 508115

యాదగిరిగుట్ట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలులేవు.మండల ప్రధాన కేంద్రం యాదగిరిగుట్ట జనగణన పట్టణం.[2]మండలం కోడ్:04616[3]

మండల జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, యాదగిరిగుట్ట మండల పరిధిలో 1 పట్టణం, 15 గ్రామాలు ఉన్నాయి. మండలంలోని మొత్తం జనాభా 54,491, ఇందులో పట్టణ జనాభా 15,232 కాగా, గ్రామీణ జనాభా 39,259. యాదగిరిగుట్ట మండలం లోని మొత్తం 3,649 కుటుంబాలు నివస్తున్నాయి.[4]

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. కాచారం
  2. సాదువెల్లి
  3. గౌరాయిపల్లి
  4. మల్లాపూర్
  5. దాతారంపల్లి
  6. గుండ్లపల్లి
  7. యాదగిరిపల్లి
  8. సైదాపూర్
  9. మాసాయిపేట
  10. రామోజీపేట
  11. వంగపల్లి
  12. పెద్దకందుకూరు
  13. చిన్నకందుకూరు
  14. చొల్లేరు
  15. జంగంపల్లి

గ్రామ పంచాయితీలు, శివారు గ్రామాలు[మార్చు]

  1. తాళ్లగూడెం

మూలాలు[మార్చు]

  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Yadadri.pdf
  2. "Villages & Towns in Yadagirigutta Mandal of Nalgonda, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-09-17.
  3. "Yadagirigutta Mandal Villages, Nalgonda, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2021-09-17.
  4. "Villages and Towns in Yadagirigutta Mandal of Nalgonda, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2021-09-17.

వెలుపలి లంకెలు[మార్చు]