Coordinates: 17°28′21″N 79°07′59″E / 17.472502°N 79.132919°E / 17.472502; 79.132919

ఆత్మకూరు (ఎం) మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మకూరు (ఎం) మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, ఆత్మకూరు (ఎం) మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, ఆత్మకూరు (ఎం) మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, ఆత్మకూరు (ఎం) మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°28′21″N 79°07′59″E / 17.472502°N 79.132919°E / 17.472502; 79.132919
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం ఆత్మకూరు (ఎమ్) (యాదాద్రి భువనగిరి)
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,194
 - పురుషులు 19,898
 - స్త్రీలు 19,296
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.14%
 - పురుషులు 63.25%
 - స్త్రీలు 38.93%
పిన్‌కోడ్ 508111

ఆత్మకూరు (ఎం) మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] ఆత్మకూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,194 - పురుషులు 19,898 - స్త్రీలు 19,296. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 171 చ.కి.మీ. కాగా, జనాభా 29,479. జనాభాలో పురుషులు 14,979 కాగా, స్త్రీల సంఖ్య 14,500. మండలంలో 7,401 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కొరటికల్
  2. మొరిపిరాల
  3. సర్వేపల్లి
  4. రైపల్లి
  5. ఆత్మకూరు (ఎమ్)
  6. రహీంఖాన్‌పేట్
  7. కాప్రాయిపల్లి
  8. కూరెల్ల
  9. తుక్కపూర్
  10. పల్లెర్ల
  11. లింగరాజ్‌పల్లి
  12. రాఘవపూర్
  13. కల్వపల్లి
  14. సింగారం
  15. పల్లెపహడ్
  16. పారుపల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]