వలిగొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వలిగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]

వలిగొండ
—  మండలం  —
నల్గొండ జిల్లా పటంలో వలిగొండ మండల స్థానం
నల్గొండ జిల్లా పటంలో వలిగొండ మండల స్థానం
వలిగొండ is located in తెలంగాణ
వలిగొండ
వలిగొండ
తెలంగాణ పటంలో వలిగొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం వలిగొండ
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,098
 - పురుషులు 28,596
 - స్త్రీలు 27,502
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.52%
 - పురుషులు 71.24%
 - స్త్రీలు 45.68%
పిన్‌కోడ్ 508112

ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.వలిగొండ మూసీ నది పశ్చిమతీరంపైన ఉంది.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 56,098 పురుషులు 28,596 - స్త్రీలు 27,502

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]


గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]