Coordinates: 17°28′14.82″N 78°47′40.68″E / 17.4707833°N 78.7946333°E / 17.4707833; 78.7946333

బీబీనగర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీబీనగర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బీబీనగర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°28′14.82″N 78°47′40.68″E / 17.4707833°N 78.7946333°E / 17.4707833; 78.7946333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం బీబీనగర్ (యాదాద్రి భువనగిరి జిల్లా)
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,498
 - పురుషులు 24,626
 - స్త్రీలు 23,872
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.03%
 - పురుషులు 76.74%
 - స్త్రీలు 52.80%
పిన్‌కోడ్ 508126

బీబీనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] బీబీనగర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  25  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 48,498 - పురుషులు 24,626 - స్త్రీలు 23,872. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 177 చ.కి.మీ. కాగా, జనాభా 48,498. జనాభాలో పురుషులు 24,626 కాగా, స్త్రీల సంఖ్య 23,872. మండలంలో 11,593 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు[మార్చు]

బీబీనగర్ చుట్టూ దక్షిణం వైపు పోచంపల్లి మండలం, ఉత్తరం బొమ్మల రామరం మండలం, పశ్చిమాన ఘట్కేసర్ మండలం, తూర్పు వైపు భువనగిరి మండలం ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మబలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.