Coordinates: 17°44′07″N 78°54′56″E / 17.73528°N 78.915424°E / 17.73528; 78.915424

రాజాపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజాపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, రాజాపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°44′07″N 78°54′56″E / 17.73528°N 78.915424°E / 17.73528; 78.915424
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం రాజాపేట
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 38,454
 - పురుషులు 19,613
 - స్త్రీలు 18,841
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.64%
 - పురుషులు 74.41%
 - స్త్రీలు 46.29%
పిన్‌కోడ్ 508105


రాజాపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] రాజాపేట, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 38,454 - పురుషులు 19,613 - స్త్రీలు 18,841. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 38,454. జనాభాలో పురుషులు 19,613 కాగా, స్త్రీల సంఖ్య 18,841. మండలంలో 9,077 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. సింగారం
  2. జాల
  3. కుర్రారం
  4. బూరుగుపల్లి
  5. బొందుగుల
  6. పారుపల్లి
  7. పాముకుంట
  8. నర్సాపూర్
  9. రేణికుంట
  10. రాజాపేట
  11. నెమిల
  12. బసంతపూర్
  13. కాలపల్లి
  14. బేగంపేట
  15. చల్లూరు
  16. రఘునాథపురం
  17. దూదివెంకటాపురం
  18. సోమారం
  19. లక్ష్మక్కపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లెంకెలు[మార్చు]