భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
(భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
| భువనగిరి | |
|---|---|
| Indian electoral constituency | |
తెలంగాణలోని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం | |
| Constituency details | |
| Country | India |
| State | తెలంగాణ |
| Assembly constituencies | ఇబ్రహీంపట్నం మునుగోడు భువనగిరి నకిరేకల్ తుంగతుర్తి ఆలేరు జనగామ |
| Established | 2008 |
| Reservation | జనరల్ |
| Member of Parliament | |
| 18th Lok Sabha | |
| Incumbent ఖాళీ | |
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గలు ఉన్నాయి.[1] 2007లో చేసిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.[2][3]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]| సంఖ్య | పేరు | జిల్లా | 2023లో ఎన్నికైన సభ్యుడు | పార్టీ | 2019లో | ||
|---|---|---|---|---|---|---|---|
| 48 | ఇబ్రహీంపట్నం | రంగా రెడ్డి | మల్‌రెడ్డి రంగారెడ్డి | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
| 93 | మునుగోడు | నల్గొండ | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
| 94 | భువనగిరి | యాదాద్రి భువనగిరి | కుంభం అనిల్ కుమార్ రెడ్డి | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
| 95 | నకిరేకల్ (ఎస్సీ) | నల్గొండ | వేముల వీరేశం | ఐఎన్‌సీ | ఐఎన్‌సీ | ||
| 96 | తుంగతుర్తి (ఎస్సీ) | సూర్యాపేట | మందుల సామేల్ | ఐఎన్‌సీ | టీఆర్ఎస్ | ||
| 97 | ఆలేరు | యాదాద్రి భువనగిరి | బీర్ల ఐలయ్య | ఐఎన్‌సీ | టీఆర్ఎస్ | ||
| 98 | జనగామ | జనగాం | పల్లా రాజేశ్వర్ రెడ్డి | టీఆర్ఎస్ | టీఆర్ఎస్ | ||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు 2009[4] జనరల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ 5,04,103 నోముల నరసింహయ్య సీపీఐ (ఎం) 3,64,215 2014[5] జనరల్ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 4,48,245 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐఎన్‌సీ 4,17,751 2019 [6] జనరల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐఎన్‌సీ 532,795 బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ 5,27,576 2024[7] జనరల్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఐఎన్‌సీ 6,23,762 బూర నర్సయ్య గౌడ్ బీజేపీ 4,06,973
ఎన్నికల ఫలితాలు
[మార్చు]సాధారణ ఎన్నికలు 2024
[మార్చు]లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[8][9] 2024 ఏప్రిల్ నాటికి భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో మెుత్తం ఓటర్ల సంఖ్య 18,04,930. అందులో 8,96,219 మంది పురుషులు కాగా.. 9,08,632 మంది మహిళలు, 79 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
|---|---|---|---|---|---|
| ఐఎన్‌సీ | చామల కిరణ్ కుమార్ రెడ్డి | 629143 | |||
| బీజేపీ | బూర నర్సయ్య గౌడ్ | 406973 | |||
| బీఆర్ఎస్ | క్యామ మల్లేశం | 256187 | |||
| సీపీఐ (ఎం) | ఎండీ జహంగీర్ | 28730 | |||
| నోటా | పైవేవీ కాదు | 4646 | |||
| మెజారిటీ | 222170 | ||||
| పోలింగ్ శాతం | 76.78[10] | ||||
సార్వత్రిక ఎన్నికలు, 2019
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
|---|---|---|---|---|---|
| ఐఎన్‌సీ | కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి | 532,795 | 44.37 | ||
| టీఆర్ఎస్ | బూర నర్సయ్య గౌడ్ | 5,27,576 | 43.94 | N/A | |
| బీజేపీ | పడాల వెంకట శ్యామ్ సుందర్ రావు | 65,457 | 5.45 | N/A | |
| సిపిఐ | గోదా శ్రీరాములు | 28,153 | 2.32 | ||
| మెజారిటీ | 5,119[11] | 0.43 | |||
| పోలింగ్ శాతం | 12,12,777 | 74.49 | |||
సార్వత్రిక ఎన్నికలు, 2014
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
|---|---|---|---|---|---|
| టీఆర్ఎస్ | బూర నర్సయ్య గౌడ్ | 4,48,245 | 36.99 | N/A | |
| ఐఎన్‌సీ | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | 4,17,751 | 34.47 | -10.23 | |
| బీజేపీ | ఇంద్రసేన రెడ్డి | 1,83,217 | 15.12 | N/A | |
| సీపీఐ (ఎం) | చెరుపల్లి సీతారాములు | 54,035 | 4.46 | ||
| ఎంఐఎం | గుహతి మోతిలాల్ | 2,600 | 0.2 | ||
| మెజారిటీ | 30,494 | 2.52 | -9.89 | ||
| పోలింగ్ శాతం | 12,12,738 | 81.27 | +4.99 | ||
సార్వత్రిక ఎన్నికలు, 2009
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
|---|---|---|---|---|---|
| ఐఎన్‌సీ | కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి | 5,04,103 | 44.70 | ||
| సీపీఐ (ఎం) | నోముల నర్సింహయ్య | 3,64,215 | 32.29 | ||
| పి.ఆర్.పి | చంద్ర మౌళి | 1,04,872 | 9.30 | ||
| బీజేపీ | చింతా సాంబ మూర్తి | 45,898 | 4.06 | ||
| మెజారిటీ | 1,39,978 | 12.41 | |||
| పోలింగ్ శాతం | 11,28,240 | 76.32 | |||
మూలాలు
[మార్చు]- ↑ EENADU (22 April 2024). "ఒక్క ఎంపీ స్థానం.. ఐదు జిల్లాలు". the original నుండి 22 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 April 2024.
- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2021.
- ↑ EENADU (17 May 2024). "భువనగిరి 2024 ఎన్నికలు". the original నుండి 17 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 May 2024.
- ↑ "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. the original (PDF) నుండి 11 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 April 2014.
- ↑ "Constituencywise-All Candidates". Election Commission of India. the original నుండి 17 May 2014 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhongir". the original నుండి 6 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 June 2024.
- ↑ Andhrajyothy (30 April 2024). "బరిలో 61 మంది". the original నుండి 30 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 April 2024.
- ↑ Andhrajyothy (30 April 2024). "నల్లగొండ, భువనగిరి బరిలో 61 మంది". the original నుండి 30 April 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 April 2024.
- ↑ The Hindu (15 May 2024). "Huge voter turnout in several Telangana LS constituencies leave political parties guessing" (in Indian English). the original నుండి 17 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 May 2024.
- ↑ The Hindu (9 May 2024). "Clash of waves and electoral symbols in Bhongir Lok Sabha constituency" (in Indian English). the original నుండి 17 May 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 May 2024.