తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం విభజించిన తరువాత రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు, 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]

2019 భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2019 (తెలంగాణ)
వరుస సంఖ్య లోక్‌సభ నియోజకవర్గం పేరు దీనిలో గల శాసనసభ నియోజకవర్గాలు (వాటి వరుస సంఖ్యలు ఇవ్వబడినవి)
1. ఆదిలాబాదు (ఎస్.టి.) 1. సిర్పూర్, 5. ఆసిఫాబాద్ (ఎస్టీ), 6 ఖానాపూర్ (ఎస్టీ), 7. ఆదిలాబాదు, 8. బోథ్ (ఎస్టీ), 9. నిర్మల్, 10. ముథోల్.
2. పెద్దపల్లి (ఎస్.సి.) 2. చెన్నూరు (ఎస్.సి), 3. బెల్లంపల్లి (ఎస్.సి), 4. మంచిర్యాల, 22. ధర్మపురి (ఎస్.సి), 23. రామగుండం, 24. మంథని 25. పెద్దపల్లి.
3. కరీంనగర్ 26. కరీంనగర్, 27. చొప్పదండి (ఎస్.సి), 28. వేములవాడ, 29. సిరిసిల్ల, 30. మానుకొండూరు (ఎస్.సి.), 31. హుజురాబాదు, 32. హుస్నాబాద్.
4. నిజామాబాదు 11. ఆర్మూర్, 12. బోధన్, 17. నిజామాబాదు, 18. నిజామాబాదు గ్రామీణ, 19. బాల్కొండ, 20. మెట్‌పల్లి, 21. జగిత్యాల.
5. జహీరాబాదు 13. జుక్కల్ (ఎస్.సి.), 14. బాన్‌స్‌వాడ, 15. ఎల్లారెడ్డి, 16. కామారెడ్డి, 35. నారాయణ్‌ఖేడ్, 36. అందోల్ (ఎస్.సి.), 38. జహీరాబాద్ (ఎస్.సి.).
6. మెదక్ 33. సిద్దిపేట, 34. మెదక్, 37. నర్సాపూర్, 39. సంగారెడ్డి, 40. పటాన్‌చెర్వు, 41. తూప్రాన్, 42. గజ్వేల్.
7. మల్కాజ్‌గిరి 43. మేడ్చల్, 44. మల్కాజ్‌గిరి, 45, కుత్బుల్లాపూర్, 46. కూకట్‌పల్లి, 47. ఉప్పల్, 49. ఎల్బీనగర్, 71. సికింద్రాబాద్ కంటోన్మెంట్.
8. సికింద్రాబాదు 57. ముషీరాబాద్, 59. అంబర్‌పేట్, 60. హిమాయత్‌నగర్, 61. బంజారా-జూబిలీహిల్స్, 62. యూసుఫ్‌గూడ, 63. నాంపల్లి, 70. సికింద్రాబాదు (ఎస్.సి.)
9. హైదరాబాదు 58. మలక్‌పేట, 64. కార్వాన్, 65. గోషామహల్, 66. చార్మినార్, 67. చాంద్రాయణగుట్ట, 68.ఖైరతాబాదు, 69. బహదూర్‌పూరా.
10. చేవెళ్ళ 50 మహేశ్వరం, 51 రాజేంద్రనగర్, 52 శేరిలింగంపల్లి, 53 చేవెళ్ళ, 54 పరిగి, 55 వికారాబాదు, 56 తాండూరు
11. మహబూబ్ నగర్ 72 కొడంగల్, 73 నారాయణపేట, 74 మహబూబ్ నగర్, 75 జడ్చర్ల, 76 దేవరకద్ర, 77 మక్తల్, 84 షాద్‌నగర్
12. నాగర్‌కర్నూలు 78 వనపర్తి, 79 గద్వాల, 80 ఆలంపూర్, 81 నాగర్‌కర్నూలు, 82 అచ్చంపేట, 83 కల్వకుర్తి,85 కొల్లాపూర్
13. నల్గొండ 92. నల్లగొండ, 86 దేవరకొండ, 87 నాగార్జునసాగర్, 88 మిర్యాలగూడ, 89 హుజుర్‌నగర్, 90 కోదాడ,91సూర్యాపేట
14. భువనగిరి 48.ఇబ్రహీంపట్నం. 93 మునుగోడు,94. భువనగిరి, 95. నకిరేకల్, (ఎస్.సి.), 96. తుంగతుర్తి, (ఎస్.సి.), 97. ఆలేరు, 98. జనగామ.
15. వరంగల్ (ఎస్.సి.) 99. ఘనపూర్ (ఎస్.సి.), 100. పాలకుర్తి, 104. పరకాల, 105. వరంగల్ తూర్పు, 106. వరంగల్ పశ్చిమ, 107. హనుమకొండ (ఎస్.సి.), 108. భూపాలపల్లి.
16. మహబూబాబాద్ (ఎస్.టి.) 101. డోర్నకల్ (ఎస్.టి.), 102. మహబూబాబాద్ (ఎస్.టి.), 103. నర్సంపేట (ఎస్.టి.), 109. ములుగు, 110. పినపాక (ఎస్.టి.), 111. ఎల్లందు (ఎస్.టి.), 119. భద్రాచలం (ఎస్.టి.).
17. ఖమ్మం 112. ఖమ్మం, 113. పాలేరు, 114. మధిర (ఎస్.సి.), 115. వైరా, 116. సత్తుపల్లి (ఎస్.సి.), 117. కొత్తగూడెం (ఎస్.టి.) 118. అశ్వరావుపేట (ఎస్.టి.).

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]