Jump to content

ఘన్‌పూర్ స్టేషన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°51′0″N 79°22′12″E మార్చు
పటం
టి.రాజయ్య, శాసనసభ్యుడు

ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం, జనగామ జిల్లా లోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1957లో ఘన్‌పూర్‌, ధర్మసాగర్‌, జఫర్‌గడ్‌ మండలాలతో జనరల్‌గా నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1978లో ఘన్‌పూర్‌ జనరల్‌ నుండి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియాజకవర్గంగా ఏర్పడింది.[1]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]
  • స్టేషన్ ఘన్‌పూర్
  • ధర్మసాగర్
  • రఘునాథ్‌పల్లె
  • లింగాలఘన్‌పూర్

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
2023[2][3][4] స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ కడియం శ్రీహరి బీఆర్ఎస్ 101696 ఇందిరా సింగపురం కాంగ్రెస్ 93917
2018 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ టి.రాజయ్య టీఆర్‌ఎస్‌ 98612 ఇందిరా సింగపురం కాంగ్రెస్ పార్టీ 62822
2014 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ టి.రాజయ్య టీఆర్‌ఎస్‌ 103662 డా జి. విజయ రామారావు కాంగ్రెస్ పార్టీ 44833
2012 (ఉప ఎన్నిక) స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ టి.రాజయ్య టీఆర్‌ఎస్‌ 81279 కడియం శ్రీహరి తె.దే.పా 48641
2009 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ టి.రాజయ్య కాంగ్రెస్ పార్టీ 68162 కడియం శ్రీహరి తె.దే.పా 56952
2004 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ డా జి. విజయ రామారావు టీఆర్‌ఎస్‌ 63221 కడియం శ్రీహరి తె.దే.పా 43501
1999 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ కడియం శ్రీహరి తె.దే.పా 50080 టి.రాజయ్య కాంగ్రెస్ పార్టీ 45520
1994 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ కడియం శ్రీహరి తె.దే.పా 62407 ఆరోగ్యం బి కాంగ్రెస్ పార్టీ 22356
1989 స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ రిజర్వ్‌డ్‌) ఆరోగ్యం బి కాంగ్రెస్ పార్టీ 38512 బొజ్జపల్లి రాజయ్య తె.దే.పా 33046
1985 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ బొజ్జపల్లి రాజయ్య తె.దే.పా 37449 బాణాల ఆనందం కాంగ్రెస్ పార్టీ 18236
1983 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ గోక రామస్వామి కాంగ్రెస్ పార్టీ 23970 పుల్లా సుదర్శన రావు స్వతంత్ర 23196
1978 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ గోక రామస్వామి కాంగ్రెస్ పార్టీ 32855 లింగయ్య కాటం జనతా పార్టీ 18486
1972 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జనరల్‌ టి. హయగ్రీవాచారి కాంగ్రెస్ పార్టీ 31664 ఆరుట్ల కమల దేవి సి.పి.ఐ 19957
1967 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జనరల్‌ తోకల లక్ష్మారెడ్డి స్వతంత్ర[5]
1962 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జనరల్‌ మెహన్‌రావు సీపీఐ
1957 స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం జనరల్‌ బేతి కేశవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కడియం శ్రీహరి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుండి టి.రాజయ్య పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున సీహెచ్.విజయారావు, ప్రజారాజ్యం పార్టీ నుండి ఆరూరి రమేశ్, లోక్‌సత్తా తరఫున గుర్రం తిమోతి పోటీచేశారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (9 November 2018). "విలక్షణ తీర్పునకు వేదిక స్టేషన్‌." Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  2. Eenadu (4 December 2023). "ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలయ్యారు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. Namaste Telangana (4 December 2023). "జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గులాబీ గుబాళింపు." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  5. Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.