Jump to content

గోక రామస్వామి

వికీపీడియా నుండి
గోక రామస్వామి

మాజీ ఎమ్మెల్యే
తరువాత బొజ్జపల్లి రాజయ్య
నియోజకవర్గం స్టేషన్ ఘన్‌పూర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1978 నుండి 1985 వరకు
ముందు టి. హయగ్రీవాచారి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
బంధువులు గోక రామలింగం (సోదరుడు)
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

గోకా రామస్వామి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఘనపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై  మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామస్వామి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియాజకవర్గంగా ఏర్పడ్డాక ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి లింగయ్య కాటంపై 14369 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

ఆయన 1983లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పుల్లా సుదర్శన రావుపై 774 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రవాణా, మత్స్య, ఉద్యానాభివృధి శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (9 November 2018). "విలక్షణ తీర్పునకు వేదిక స్టేషన్‌." Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
  2. "Ghanpur assembly election results in Andhra Pradesh". 15 April 2023. Archived from the original on 15 April 2023. Retrieved 15 April 2023.
  3. "Ghanpur 1983 Assembly MLA Election Andhra Pradesh | ENTRANCE INDIA". 9 October 2018. Archived from the original on 15 April 2023. Retrieved 15 April 2023.
  4. Eenadu (12 November 2023). "అయిదుగురు మంత్రులు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.