Jump to content

కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°32′24″N 80°37′12″E మార్చు
పటం

కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య: 10 శాసనసభ వరుస సంఖ్య: 117

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • కొత్తగూడెం
  • చుంచుపల్లీ
  • సుజాత నగర్
  • లక్ష్మీదేవిపల్లి

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 27772 ఓట్ల ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ అభ్యర్థికి 76333 ఓట్ల రాగా, తెలుగుదేశం అభ్యర్థి 48561 ఓట్లు పొందినాడు.

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థి పై 10787 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం 2018 శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] 117 కొత్తగూడెం జనరల్ కూనంనేని సాంబశివరావు పు సీపీఐ 80366 జలగం వెంకటరావు పు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 53789
2018 - 2023 జూలై 25[3] 117 కొత్తగూడెం జనరల్ వనమా వెంకటేశ్వరరావు పు 81118 జలగం వెంకటరావు పు టీఆర్ఎస్
2014 117 కొత్తగూడెం జనరల్ జలగం వెంకటరావు పు టీఆర్ఎస్ 50688 వనమా వెంకటేశ్వరరావు పు YSRC 34167
2009 117 కొత్తగూడెం జనరల్ కూనంనేని సాంబశివరావు పు సీపీఐ 47028 వనమా వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 45024
2004 276 కొత్తగూడెం జనరల్ వనమా వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 76333 కోనేరు నాగేశ్వరరావు పు తె.దే.పా 48561
1999 276 కొత్తగూడెం జనరల్ వనమా వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 60632 అయాచితం నాగవేణి మహిళా తె.దే.పా 43918
1994 276 కొత్తగూడెం జనరల్ కోనేరు నాగేశ్వరరావు పు తె.దే.పా 67104 వనమా వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 46117
1989 276 కొత్తగూడెం జనరల్ వనమా వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 49514 కోనేరు నాగేశ్వరరావు పు తె.దే.పా 49267
1985 276 కొత్తగూడెం జనరల్ కోనేరు నాగేశ్వరరావు పు తె.దే.పా 45286 పొంగికటి సుధాకర్ రెడ్డి పు కాంగ్రెస్ 35120
1983 276 కొత్తగూడెం జనరల్ కోనేరు నాగేశ్వరరావు పు IND 30780 చేకూరి కాశయ్య పు కాంగ్రెస్ 21895
1978 276 కొత్తగూడెం జనరల్ చేకూరి కాశయ్య పు JNP 32409 వనమా వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 21761

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. Andhra Jyothy (25 July 2023). "కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. టి. హైకోర్టు సంచలన తీర్పు". Archived from the original on 25 July 2023. Retrieved 25 July 2023.