అశ్వరావుపేట శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అశ్వారావుపేట శాసనసభ నియోజక వర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఈ నియోజక వర్గం ఒకటి.
జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 119
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం2018 అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకంST గెలుపొందిన అభ్యర్థి పేరును లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2018 118 అశ్వారావుపేట (ఎస్టీ) మెచ్చా నాగేశ్వరరావు పు టీడీపీ 61124 తాటి వెంకటేశ్వర్లు పు టీఆర్ఎస్ 48007 2014 118 అశ్వారావుపేట (ఎస్టీ) తాటి వెంకటేశ్వర్లు పు వైసీపీ 49546 మెచ్చా నాగేశ్వరరావు పు టీడీపీ 48616 2009 118 అశ్వారావుపేట (ఎస్టీ) వగ్గెల మిత్రసేన పు కాంగ్రెస్ 46183 పాయం వెంకయ్య పు సిపిఎం 41076