అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్మల్ జిల్లా జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలలో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.ఇది ఎస్టీలకు కేటాయించబడిన నియోజక వర్గం. [1]

ఖానాపూర్
—  శాసనసభ నియోజకవర్గం  —
ఖానాపూర్ is located in Telangana
ఖానాపూర్
ఖానాపూర్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
ప్రభుత్వం
 - Type కాంగ్రెస్ ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు ప్రస్తుతం వెడ్మా బొజ్జు

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1978 అంబాజీ కాంగ్రెస్ పార్టీ ఎస్.ఏ.దేవశా
1983 అంబాజీ కాంగ్రెస్ పార్టీ అజ్మీరా గోవింద్ నాయక్ తెలుగుదేశం పార్టీ
1985 అజ్మీరా గోవింద్ నాయక్ స్వతంత్ర అభ్యర్థి బి.జులుంసింగ్ తెలుగుదేశం పార్టీ
1989 కోట్నాక భీమ్‌రావు కాంగ్రెస్ పార్టీ అజ్మీరా గోవింద్ నాయక్ తెలుగుదేశం పార్టీ
1994 అజ్మీరా గోవింద్ నాయక్ [2] తెలుగుదేశం పార్టీ కోట్నాక భీమ్‌రావు కాంగ్రెస్ పార్టీ
1999 రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ ఎల్.బక్షీనాయక్ కాంగ్రెస్ పార్టీ
2004 అజ్మీరా గోవింద్ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ
2009 సుమన్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ అజ్మీరా హరినాయక్ కాంగ్రెస్ పార్టీ
2014 అజ్మీరా రేఖ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి రాథోడ్ రితేష్ తెలుగుదేశం పార్టీ
2018 అజ్మీరా రేఖ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ
2023[3] వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ భూక్యా జాన్సన్ నాయక్ బీఆర్ఎస్

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

2018 అజ్మీరా రేఖ తె.రా.స రమేష్ రాథోడ్ భా.జా.కా
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు
2014 అజ్మీరా రేఖ తె.రా.స రితేష్ రాథోడ్ తె.దే.పా
2009 సుమన్ రాథోడ్ తె.దే.పా 56014 అజ్మీరా హరినాయక్ భా.జా.కా 29582
2008 సుమన్ రాథోడ్ తె.దే.పా 40219 మేస్రం నాగోరావు భా.జా.కా 39506
2004 అజ్మీరా గోవిందనాయక్ తె.రా.స 50763 రమేష్ రాథోడ్ తె.దే.పా 41572
1999 రమేష్ రాథోడ్ తె.దే.పా 50892 ఎల్.భక్షీనాయక్ భా.జా.కా 30876
1994 అజ్మీరా గోవిందనాయక్ తె.దే.పా 56400 కోట్నాక్ భీమ్‌రావు భా.జా.కా 24031
1989 కోట్నాక్ భీమ్‌రావు భా.జా.కా 34125 అజ్మీరా గోవిందనాయక్ తె.దే.పా 33679
1985 అజ్మీరా గోవిందనాయక్ స్వతంత్ర అభ్యర్థి 22014 బానోతు జలంసింగ్ తె.దే.పా 13512
1983 అంబాజీ భా.జా.కా 17269 అజ్మీరా గోవిందనాయక్ స్వతంత్ర అభ్యర్థి 16008
1978 అంబాజీ కాంగ్రేస్ (ఐ) 16182 ఎ.ఏ.దేవ షా కాంగ్రేస్ 12439

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సుమన్ రాథోడ్, భారతీయ జనతా పార్టీ తరఫున రాంనాయక్, కాంగ్రెస్ పార్టీ తరఫున హరి అజ్మీరి నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున భూక్యా చంద్రశేఖర్ పోటీచేశారు. సుమన్ రాథోడ్ విజయం సాధించింది.

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో ఖానాపూర్ శాసనసభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గోవిందనాయక్ 9191 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన రమేశ్ రాథోడ్‌పై గెలుపొందాడు. గోవిందనాయక్‌కు 50763 ఓట్లు రాగా, రమేష్ రాథోడ్ 41572 ఓట్లు పొందాడు.

క్రమ సంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 ఏ.గోవింద్ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి 50763
2 రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీ 41572
3 పెండం గోపి బి.ఎస్.పి 8441
4 ఏ.గంగాధరరావు స్వతంత్ర అభ్యర్థి 1771
5 ఎం.తిరుపతి స్వతంత్ర అభ్యర్థి 1623
6 పి.అర్జున్ స్వతంత్ర అభ్యర్థి 1585
7 జాదవ్ భోజ్యా స్వతంత్ర అభ్యర్థి 1582

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావడ్యా బక్షినాయక్‌పై విజయం సాధించాడు.

2018 ఎన్నికలు

[మార్చు]
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం
1 అజ్మీరా రేఖా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 67,138 44.12%
2 రమేశ్ రాథోడ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 46,428 30,51%
3 సట్ల ఆశోక్ భారతీయ జనతా పార్టీ 23,779 15.63%
4 నోటా నోటా 2,776 1.82%
5 అజ్మీరా హరినాయక్ బహుజన సమాజ్ పార్టీ 3553 2,34%
6 అత్రం భీంరావు టి జే ఎస్ 2,412 1.59%
7 నేతావత్ రాజేందర్ ఇండిపెండెంట్ 1,436 0.94%

2023 ఎన్నికలు

[మార్చు]

2023 లో ఖానాపూర్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి.ఈ నియోజక వర్గంలో మూడు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జు 4703 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ పై గెలుపొందారు.ఖానాపూర్ నియోజక వర్గంలో మొత్తం 1,72,412 ఓట్లు పోల్ కాగా ,వాటిని 22 రౌండ్లో వారీగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 11 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు 58,855 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు,54,152 ఓట్లు,బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ కు 52,378 ఓట్లు,బహుజన సమాజ్ వాది పార్టీ బీఎస్సీ అభ్యర్థి బన్సిలాల్ రాథోడ్ కు 1688, స్వతంత్ర అభ్యర్థులు బోంత అశారెడ్డి 1068,కూతాటి విజయ 172, జాదవ్ ప్రభాస్ 265, ప్రియాంక 363,రవీందర్ 1245, నేతావత్ రాజేందర్ 1293,మోహన్ 573, నోటాకు 2096 ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ పార్టీకి 687 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి మొత్తం 4703 అధిక్యం వచ్చాయి.[4]

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం
1 వెడ్మ బోజ్జు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 58.870 33.79%
2 భూక్యా జాన్సన్ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి 54.168 31.09%
3 రమేశ్ రాథోడ్ భారతీయ జనతా పార్టీ 52,398 30,07%
4 నోటా నోటా 2114 2.21%
5 బన్సిలాల్ రాథోడ్ బహుజన సమాజ్ వాది పార్టీ 1706 0.98%
6 నేతావత్ రాజేందర్ ఇతరులు 1,294 0.74%
7 ఆత్రం రవీందర్ ఇండిపెండెంట్ 1.245 0.61

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (11 November 2023). "Telangana Khanapur". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Sakshi (26 October 2023). "అప్పట్లో ఎన్నికల ఖర్చు పది వేలే..! కానీ ఇప్పుడు కోట్లలో." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. "ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం దిద్దుబాటు - వికీపీడియా". te.wikipedia.org. Retrieved 2024-06-10.