మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 53281 | అలె జితేంద్ర | పు | బీజేపీ | 29769 |
2014 | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 58976 | బి. వెంకట్ రెడ్డి | పు | బీజేపీ | 35713 |
2009 | 58 | మలక్‌పేట్ | జనరల్ | అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా | పు | ఎం.ఐ.ఎం | 30839 | Md. Muzaffar Ali Khan | M | TDP | 22468 |
2004 | 212 | Malakpet | GEN | మల్‌రెడ్డి రంగారెడ్డి | M | INC | 138907 | మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | M | TDP | 115549 |
1999 | 212 | Malakpet | GEN | నల్లు ఇంద్రసేనారెడ్డి | M | BJP | 118937 | పి. సుధీర్ కుమార్ | M | INC | 69617 |
1994 | 212 | Malakpet | GEN | మల్‌రెడ్డి రంగారెడ్డి | M | TDP | 54441 | నల్లు ఇంద్రసేనారెడ్డి | M | BJP | 47857 |
1989 | 212 | Malakpet | GEN | పి. సుధీర్ కుమార్ | M | INC | 63221 | నల్లు ఇంద్రసేనారెడ్డి | M | BJP | 52233 |
1985 | 212 | Malakpet | GEN | నల్లు ఇంద్రసేనారెడ్డి | M | BJP | 57581 | నందేండ్ల భాస్కర రెడ్డి | M | IND | 39790 |
1983 | 212 | Malakpet | GEN | నల్లు ఇంద్రసేనారెడ్డి | M | BJP | 21937 | కందాల ప్రభాకర రెడ్డి | M | INC | 19340 |
1978 | 212 | Malakpet | GEN | కందాల ప్రభాకర రెడ్డి | M | JNP | 25400 | సరోజినీ పుల్లారెడ్డి | F | INC (I) | 24279 |
1972 | 211 | Malakpet | GEN | సరోజినీ పుల్లారెడ్డి | M | INC | 23164 | Gurulingam L Sathiah | M | IND | 11230 |
1967 | 211 | Malakpet | GEN | సరోజినీ పుల్లారెడ్డి | F | INC | 17662 | A. Rahman | M | IND | 8692 |
1962 | 214 | Malakpet | GEN | Mir Ahamed Ali Khan | M | INC | 10166 | Khaja Abu Syeed | M | IND | 7581 |
1957 | 17 | Malakpet | GEN | Mir Ahmed Ali Khan | F | INC | 7693 | Khatija Alam | F | 3883 |
2004 ఎన్నికలు[మార్చు]
2004 శాసనసభ ఎన్నికలలో మలక్‌పేట స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డి 23358 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాచిరెడ్డి కిషన్‌రెడ్డిపై విజయం సాధించాడు. రంగారెడ్డికి 138907 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డి 115549 ఓట్లు సాధించాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.ఆర్.కరుణాకర్ పోటీ చేస్తున్నాడు.[3]
2014 ఎన్నికలు[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
గుణాంకాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "మలక్‌పేట నియోజకవర్గ సమాచారం". Archived from the original on 2016-10-15. Retrieved 2018-07-11.
- ↑ Election Commission of India (2022). "Malakpet Assembly Constituency". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009