నాంపల్లి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
నాంపల్లి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
| అక్షాంశ రేఖాంశాలు | 17°22′48″N 78°28′12″E |

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నాంపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] 2002 నాటి డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 2009 ఎన్నికలకు ముందు నాంపల్లి నియోజక వర్గం ఆసిఫ్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి కొంత భాగం తొలగించబడింది. శాసనసభ నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ క్రింది పొరుగు ప్రాంతాలు ఉన్నాయి:
నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్‌నగర్, సైఫాబాద్, మల్లేపల్లి, చింతల్ బస్తీ, గుడిమల్కాపూర్
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]| పదవీ కాలం | శాసనసభ్యుని పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2009-14 | మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ | ఎంఐఎం | |
| 2014-18 | జాఫర్ హుస్సేన్ | ఎంఐఎం | |
| 2018-2023 | జాఫర్ హుస్సేన్ | ఎంఐఎం | |
| 2023[2] | మహమ్మద్ మాజిద్ హుస్సేన్ | ఎంఐఎం | |
2018 ఎన్నికలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | జాఫర్ హుస్సేన్ మెరాజ్ [3] | 57,940 | 42.2 | −5.3 | |
| భారత జాతీయ కాంగ్రెస్ | మొహమ్మద్ హిరోజ్ ఖాన్ | 48,265 | 35.2 | +28.6 | |
| తెలంగాణ రాష్ట్ర సమితి | సి.హెచ్. ఆనంద్ కుమార్ గౌడ్ | 17,015 | 12.4 | +7.7 | |
| భారతీయ జనతా పార్టీ | దేవర కరుణాకర్ | 11,622 | 8.5% | +8.5 | |
| ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ - హోల్డ్ | స్వింగ్ | ||||
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "MIM, TDP locked in tough fight". The Hindu (in Indian English). 2014-04-22. ISSN 0971-751X. Retrieved 2025-10-20.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Nampally 2018 Results