మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ఖాన్‌
మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత జాఫర్‌ హుస్సేన్‌
నియోజకవర్గం నాంపల్లి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989- 1994
ముందు మొహమ్మద్ ముక్కర్రముద్దీన్
తరువాత అసదుద్దీన్ ఒవైసీ
నియోజకవర్గం చార్మినార్

వ్యక్తిగత వివరాలు

జననం 1946
హైదరాబాద్,
తెలంగాణ,
భారతదేశం
మరణం 2024 మే 28
హైదరాబాద్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఎంఐఎం

మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ఖాన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ ఎంఐఎం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చార్మినార్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 2009లో నూతనంగా ఏర్పాటైన నాంపల్లి నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ఖాన్‌ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో 2024 మే 28న మరణించాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Elections in India (1989). "Andhra Pradesh Assembly Election Results in 1989". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  2. EENADU (29 May 2024). "నాంపల్లి మాజీ ఎమ్మెల్యే విరాసత్‌ రసూల్‌ఖాన్‌ కన్నుమూత". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  3. NT News (29 May 2024). "నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  4. "Senior MIM Leader Virasat Rasool Khan Passed Away" (in ఇంగ్లీష్). 29 May 2024. Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  5. V6 Velugu (28 May 2024). "ఎంఐఎం సీనియర్ నేత రసూల్ ఖాన్ కన్నుమూత". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)