Jump to content

దేవరకొండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°41′24″N 78°55′12″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం 1978 నుండి ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక నూతనంగా 3 మండలాలు అయ్యాయి[1][2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]
  • దేవరకొండ
  • చింతపల్లి
  • గుండ్లపల్లి ( డిండి )
  • చందంపేట
  • పెద్ద అడిశర్లపల్లి
  • కొండ మల్లేపల్లి
  • గుడిపల్లి
  • నేరేడుగొమ్ము

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[3]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 వై.పెద్దయ్య సి.పి.ఐ ఎం.లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ
1967 జి.నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.పర్వతరెడ్డి సి.పి.ఐ
1972 బి.రామశర్మ[4] సి.పి.ఐ డి.చౌహాన్ కాంగ్రెస్ పార్టీ
1978 డి. రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ కె.హరియా సి.పి.ఐ
1983 డి. రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ కె.హరియా సి.పి.ఐ
1985 బద్దు చౌహాన్ సి.పి.ఐ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ
1989 బద్దు చౌహాన్ సి.పి.ఐ డి.రాగ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
1994 బద్దు చౌహాన్ సి.పి.ఐ డి.రాగ్యానాయక్ కాంగ్రెస్ పార్టీ
1999 డి.రాగ్యానాయక్[5] కాంగ్రెస్ పార్టీ వెశ్యానాయక్ తెలుగుదేశం పార్టీ
2002 ఉప ఎన్నిక [6][7] ధీరావత్ భారతి కాంగ్రెస్ పార్టీ
ఏకగ్రీవ ఎన్నిక
2004 రమావత్‌ రవీంద్ర కుమార్‌ సి.పి.ఐ వి.శక్రునాయక్ తెలుగుదేశం పార్టీ
2009 నేనావ‌త్ బాలు నాయక్ [8] కాంగ్రెస్ పార్టీ రమావత్ రవీంద్ర కుమార్ సి.పి.ఐ.
2014 రమావత్ రవీంద్ర కుమార్ సి.పి.ఐ. కేతావత్ భీల్యా నాయక్ టీడీపీ
2018 రమావత్ రవీంద్ర కుమార్ టిఆర్ఎస్ నేనావత్ బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ
2023[9] నేనావత్ బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ రమావత్ రవీంద్ర కుమార్ బీఆర్ఎస్

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దేవరకొండ శాసనసభ నియోజకవర్గం నుండి సి.పి.ఐ పార్టీకి చెందిన రవీంద్రకుమార్ రమావత్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాధ్యా శక్రునాయక్‌పై 17187 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రవీంద్రకుమార్ 61748 ఓట్లు సాధించగా, శక్రునాయక్ 44561 ఓట్లు పొందినాడు. మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయగా సి.పి.ఐ., తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లలో 93.5% చేజిక్కించుకున్నారు. రంగంలో ఉన్న తెరాస, బి.ఎస్.పి. అభ్యర్థులతో సహా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. సి.పి.ఐ పార్టీతో పొత్తు ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సి.పి.ఐ.కు వదిలి మద్దతు ప్రకటించింది.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
113578
రవీంద్రకుమార్
  
54.36%
శక్రునాయక్
  
39.23%
రాములు నాయక్
  
2.38%
హీరామన్ నాయక్
  
1.90%
ఇతరులు
  
2.11%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 రవీంద్రకుమార్ రమావత్ సి.పి.ఐ 61748
2 వి.శక్రునాయక్ తెలుగుదేశం పార్టీ 44561
3 సబావత్ రాములు నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి 2707
4 వి.హీరామన్ నాయక్ బహుజన్ సమాజ్ పార్టీ 2161
5 శంకత్ నాయక్ సపావత్ ఇండిపెండెంట్ 1452
6 వంక్నావత్ జవహర్‌లాల్ ఇండిపెండెంట్ 949

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సి.పి.ఐ.కు చెందిన రవీంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాలూనాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున మంగ్యానాయక్, ప్రజారాజ్యం నుండి రమేశ్ నాయక్ పోటీచేశారు.[10]

ఫలితాలు ఇలా ఉన్నాయి [1]

క్రమసంఖ్య అభ్యర్థి పార్టీ వోట్లు
1 బాలూనాయక్ నేనావత్ కాంగ్రెస్ 64887
2 రవీంద్రకుమార్ రమవత్ సి.పి.ఐ. 57419
3 వి. రమేష్ ప్రజారాజ్యం 16428
4 మంగ్యా పత్లావత్ భా.జ.పా. 3478
5 రమావత్ భోజ్యా నాయక్ స్వతంత్ర 2584
6 రమవత్ లాలూ నాయక్ బహుజన్ సమాజ్ పార్టీ 1346
7 జరుపుల లోక్యా నాయక్ స్వతంత్ర 1109

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
ధీరావత్ రాగ్యానాయక్
రాగ్యానాయక్ ఈ నియోజకవర్గపు ప్రముఖ కాంగ్రెస్ నేతలలో ఒకడు. 1989, 1994 ఎన్నికలలో సి.పి.ఐ.కు చెందిన ఎం.బి.చౌహాన్ చేతిలో పరాజయం పొందగా, 1999 ఎన్నికలలో విజయం సాధించాడు. 2002లో ఇతను చనిపోగా జరిగిన ఉపఎన్నికలలో ఇతని భార్య ధీరావత్ భారతి ఏకగ్రీవంగా ఎన్నికైంది.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 86 Devarakonda (ఎస్.టి) Ravindra Kumar Ramavath Male CPI 57717 Bheelya Naik Kethavath Male TDP 53501
2009 86 Devarakonda (ఎస్.టి) Balu Naik Nenavath M INC 64887 Ravindra Kumar Ramavath M CPI 57419
2004 294 Devarakonda (ఎస్.టి) Ravindra Kumar Ramavath M CPI 61748 Vadthya Shakru Naik M తె.దే.పా 44561
2002 By Polls Devarakonda (ఎస్.టి) Smt.Deeravath Bharathi F INC    Uncontested         
1999 294 Devarakonda (ఎస్.టి) Raghya Naik Dheeravath M INC 46294 Nenavath Vashya Naik M తె.దే.పా 45907
1994 294 Devarakonda (ఎస్.టి) Badhu Chowhan Moodu M CPI 56630 Ragya Naik Dheeravath M IND 33557
1989 294 Devarakonda (ఎస్.టి) Baddu Chowhan Mood M CPI 49414 D. Bagya Naik M INC 44214
1985 294 Devarakonda (ఎస్.టి) Moodu Baddu Chowhan M CPI 46525 B. Vijaya Laxmi F INC 21404
1983 294 Devarakonda (ఎస్.టి) D. Ravindra Naik M INC 23852 Kethavathu Harya M CPI 20692
1978 294 Devarakonda (ఎస్.టి) D.Ravindra Naik M INC (I) 35340 Kethavath Hariya M CPI 19666
1972 287 Devarakonda GEN Bondipali Ramsarma M CPI 21408 Deeplal Chohan M INC 11239
1967 287 Devarakonda GEN G. P. N. Reddy M INC 31422 P. P. Reddy M CPI 10441
1962 300 Devarakonda (SC) Yelmineti Peddaiah M CPI 17425 M. Lakshmaiah M INC 12494
1957 85 Devarakonda (SC) M. Laxmiah M INC 26570 G. Narayan Reddy M INC 25200

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Onefivenine (2014). "Devarakonda Assembly Constituency". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  2. Sakshi (2023). "దేవరకొండ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.
  3. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  4. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  5. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  6. ఉపఎన్నిక
  7. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  8. Eenadu (28 October 2023). "ముగ్గురు ఖరారు." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  9. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  10. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009