పానగల్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గమనిక: పానగల్లు (పానగల్ అని కూడా పిలవబడుతుంది) ని మహబూబ్ నగర్ జిలాలోని అదేపేరుగల (పానగల్) మండలంతో వ్యత్యాసాన్ని గమనించగలరు.

పానగల్లు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నల్గొండ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,413
 - పురుషుల సంఖ్య 1,217
 - స్త్రీల సంఖ్య 1,196
 - గృహాల సంఖ్య 605
పిన్ కోడ్ . 508 001
ఎస్.టి.డి కోడ్ 08682.

పానగల్లు నల్గొండకు 3 km దూరంలోని గ్రామము. పిన్ కోడ్ నం. 508 001. ఎస్.టి.డి.కోడ్ = 08682.
ఇక్కడ పురాతన ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాచీన ప్రసిద్ధ పచ్చలసోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం ఉన్నాయి.
ఇక్కడ నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కాంచనపల్లి శింగరాజు నిర్మించినట్టుగా చారిత్రిక ఆధారాలను బట్టి తెలియుచున్నది. భోగశ్రీనివాసమూర్తి ఇరు దేవేరులతో నెలవైన ఈ ఆలయం, భక్తులపాలిట పుణ్యధామమై విలసిల్లుతున్న ఈ అలయం, 850 సంవత్సరాల క్రితం నిర్మించారు.[1]

గ్రామం ప్రత్యేకత[మార్చు]

  • స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవాది, విప్లవకారుడు మరియు మానవతావాది కాంచనపల్లి చినరామారావు జన్మస్థలం ఇదే.

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,413 - పురుషుల సంఖ్య 1,217 - స్త్రీల సంఖ్య 1,196 - గృహాల సంఖ్య 605

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు జిల్లా ఎడిషన్, 28 సెప్టెంబరు 2013.


"https://te.wikipedia.org/w/index.php?title=పానగల్లు&oldid=2059884" నుండి వెలికితీశారు