కట్టా నర్సింహారెడ్డి
కట్టా నర్సింహారెడ్డి | |||
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం -హైదరాబాద్
| |||
పదవీ కాలం 2021 మే 21 – 2024 మే 20 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జాతీయత | భారతదేశం | ||
తల్లిదండ్రులు | కట్టా రామ చంద్రారెడ్డి | ||
వృత్తి | ప్రొఫెసర్, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ | ||
మూలం | [1] |
కట్టా నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆయన 2021 మే 21న హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ - హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగాడు.[1][2][3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]కట్ట నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టా అందుకున్నాడు.[5]
వృత్తి జీవితం
[మార్చు]కట్ట నర్సింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో 1980లో ప్రొఫెసర్‌గా విధుల్లో చేరి, యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. ఆయన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంకి 2011 నుంచి 2014 మే వరకు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
వైస్‌చాన్సలర్‌గా
[మార్చు]కట్ట నర్సింహారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంకి 2011 నుంచి 2014 మే వరకు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 2021 మే 21న జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) -హైదరాబాద్ వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.[6] నర్సింహారెడ్డి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (22 May 2021). "10 వర్సిటీలకు సారథులు". Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
- ↑ "After two years, 10 Telangana state universities finally get new Vice-Chancellors". The New Indian Express. 23 May 2021. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
- ↑ TV9 Telugu, TV9 (22 May 2021). "Universities Vice Chancellors: తెలంగాణలో యూనివర్సిటీల కొత్త వీసీల నియమాకం.. ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ - telangana government announced universities new vice chancellors". TV9 Telugu. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU (23 May 2021). "TS News: 10 వర్సిటీలకు కొత్త వీసీలు". EENADU. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
- ↑ Sakshi (22 May 2021). "TS: పది యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం". Sakshi. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
- ↑ Prabha News (23 May 2021). "తెలంగాణలో యూనివర్సిటీలకు కొత్త వీసీలు". Prabha News. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
- ↑ Namasthe Telangana (26 May 2021). "గవర్నర్‌ను కలిసిన జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ వీసీ". Namasthe Telangana. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
- ↑ ETV Bharat News (25 May 2021). "సీఎం కేసీఆర్‌ను కలిసిన జేఎన్టీయూ వీసీ". ETV Bharat News (in ఇంగ్లీష్). Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)