ఇల్లందు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇల్లందు శాసనసభ నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 111

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 111 Yellandu (ST) Koram Kanakaiah Male INC 44945 Banothu Haripriya Female TDP 33438
2009 111 Yellandu (ST) Abbaiah Vooke M తె.దే.పా 41605 Kanakaiah Koram M INC 38659
2004 282 Yellandu (ST) గుమ్మడి నరసయ్య M IND 45956 Kalpanabai Malothu F తె.దే.పా 34030
1999 282 Yellandu (ST) గుమ్మడి నరసయ్య M IND 47806 Bhukya Dalsingh M INC 28519
1994 282 Yellandu (ST) Abbaiah Vooke M CPI 44191 గుమ్మడి నరసయ్య M IND 38116
1989 282 Yellandu (ST) గుమ్మడి నరసయ్య M IND 38388 Vooke Abbaiah M CPI 30705
1985 282 Yellandu (ST) గుమ్మడి నరసయ్య M IND 29276 Payam Muthiah M CPI 23480
1983 282 Yellandu (ST) గుమ్మడి నరసయ్య M IND 19202 Somala Nayaku Banothu M INC 16736
1978 282 Yellandu (ST) Yerraiah Chapala M IND 14897 Kangala Buchaiah M CPM 14559
1972 275 Yellandu GEN Vanga Subba Rao M INC 22761 B. Pamakoteswara Rao M CPI 10935
1967 275 Yellandu GEN G. S. Rao M INC 18004 R. R. Bodempudi M CPI 12256
1962 281 Yellandu GEN Kondapalli Lakshminarasimha Rao M CPI 21557 Bommakanati Satyanarayanarao M INC 14914
1957 71 Yellandu (ST) K. L. Narsimharao M INC 32529 T. Venkata Papayya M INC 27747


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థి గుమ్మడి నరసయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.కల్పనా బాయిపై 11926 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నరసయ్య 45956 ఓట్లు సాధించగా కల్పనాబాయికి 34030 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]