డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°27′0″N 80°9′0″E |
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
[మార్చు]ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]1983 ఎన్నికలు
[మార్చు]1983లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జితేందర్ రెడ్డిపై 34244 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. సురేందర్ రెడ్డికి 51038 ఓట్లు లభించగా, జితేందర్ రెడ్డికు 16794 ఓట్లు వచ్చాయి.[2]
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్, [3] కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున బానోతు సుజాత పోటీచేయగా...సత్యవతి రాథోడ్ గెలుపొందింది.[4]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[5]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2023[6] 101 డోర్నకల్ జాటోత్ రామ్ చంద్రు నాయక్ పు కాంగ్రెస్ 115587 రెడ్యా నాయక్ పు బీఆర్ఎస్ 62456 2018 101 డోర్నకల్ (ఎస్టీ) రెడ్యా నాయక్ పు టిఆర్ఎస్ 88307 జాటోత్ రామ్ చంద్రు నాయక్ పు కాంగ్రెస్ 70926 2014 101 డోర్నకల్ (ఎస్టీ) రెడ్యా నాయక్ పు కాంగ్రెస్ 84170 సత్యవతి రాథోడ్ మహిళా టిఆర్ఎస్ 60639 2009 101 డోర్నకల్ (ఎస్టీ) సత్యవతి రాథోడ్ మహిళా తె.దే.పా 69282 రెడ్యా నాయక్ పు కాంగ్రెస్ 64659 2004 264 డోర్నకల్ జనరల్ రెడ్యా నాయక్ పు కాంగ్రెస్ 72669 Banoth Jayanth Nath M తె.దే.పా 53529 1999 264 డోర్నకల్ జనరల్ రెడ్యా నాయక్ పు కాంగ్రెస్ 56339 Naresh Reddy Nookala M తె.దే.పా 48303 1994 264 డోర్నకల్ జనరల్ రెడ్యా నాయక్ పు కాంగ్రెస్ 53274 Nookala Naresh Reddy M IND 27180 1989 264 డోర్నకల్ జనరల్ రెడ్యా నాయక్ పు కాంగ్రెస్ 46645 Satyavathi Radhod M తె.దే.పా 41560 1985 264 డోర్నకల్ జనరల్ రామసహాయం సురేందర్ రెడ్డి M INC 44387 Jannareddy Jitender Reddy M తె.దే.పా 29104 1983 264 డోర్నకల్ జనరల్ రామసహాయం సురేందర్ రెడ్డి M INC 51038 Jann Reddi Jitender Reddy M IND 16794 1978 264 డోర్నకల్ జనరల్ రామసహాయం సురేందర్ రెడ్డి M INC 30294 Yerramreddy Narsimha Reddy M INC (I) 16685 1972 259 Dornakal GEN నూకల రామచంద్రారెడ్డి[7] M INC Uncontested 1967 259 Dornakal GEN నూకల రామచంద్రారెడ్డి M INC 35743 V. Kakshminarayan M IND 14001 1962 276 Dornakal GEN నూకల రామచంద్రారెడ్డి M INC 25650 J. Janardhan Reddy M IND 18182 1957 66 Dornakal GEN నూకల రామచంద్రారెడ్డి M INC 17093 T. Satyanarayan Rao M PDF 8215
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (29 October 2023). "15 సార్లు ఎన్నికలు.. నలుగురే ఎమ్మెల్యేలు". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.