రామసహాయం సురేందర్ రెడ్డి
Appearance
ఆర్. సురేందర్ రెడ్డి | |||
ఎంపీ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1962 - 1967 | |||
ముందు | ఇటికాల మధుసూదనరావు | ||
---|---|---|---|
తరువాత | ఇటికాల మధుసూదనరావు | ||
నియోజకవర్గం | మహబూబాబాద్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1974 - 1989 | |||
నియోజకవర్గం | డోర్నకల్ | ||
ఎంపీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1989 - 1996 | |||
ముందు | టి. కల్పనాదేవి | ||
తరువాత | అజ్మీరా చందులాల్ | ||
నియోజకవర్గం | వరంగల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 10 అక్టోబరు 1931 ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఆర్. రాఘవ రెడ్డి | ||
జీవిత భాగస్వామి | జయమాల రెడ్డి | ||
సంతానం | రామసహాయం రఘురాంరెడ్డి, ఇద్దరు కుమార్తెలు |
రామసహాయం సురేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డోర్నకల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా & వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా పనిచేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
1962 | మహబూబాబాద్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఇటికాల మధుసూదనరావు | సిపిఐ | ||
1974 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | ఏకగ్రీవం | |||
1978 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 30294 | నర్సింహా రెడ్డి | కాంగ్రెస్ ఐ | 16685 |
1983 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 51038 | జానారెడ్డి జితేందర్ రెడ్డి | టీడీపీ | 16794 |
1985 | డోర్నకల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 44387 | జానారెడ్డి జితేందర్ రెడ్డి | టీడీపీ | 29104 |
1989 | వరంగల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 311810 | టి. కల్పనాదేవి | తెలుగుదేశం పార్టీ | 257689 |
1991 | వరంగల్ | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 258733 | నెమరుగొమ్ముల యెతిరాజా | తెలుగుదేశం పార్టీ | 206860 |
1996 | వరంగల్ | అజ్మీరా చందులాల్ | తెలుగుదేశం పార్టీ | 292887 | రామసహాయం సురేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 275447 |
మూలాలు
[మార్చు]- ↑ Loksabha (2021). "REDDY, SHRI SURENDRA". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.