రామసహాయం రఘురాంరెడ్డి
Jump to navigation
Jump to search
రామసహాయం రఘురాంరెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
నియోజకవర్గం | ఖమ్మం | ||
---|---|---|---|
ముందు | నామా నాగేశ్వరరావు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1961 డిసెంబర్ 19 హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల రెడ్డి | ||
బంధువులు | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వియ్యంకుడు)[1], దగ్గుబాటి వెంకటేష్ (వియ్యంకుడు) | ||
సంతానం | వినాయక్ రెడ్డి, అర్జున్ రెడ్డి |
రామసహాయం రఘురాంరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మాజీ ఎంపీ & ఎమ్మెల్యే రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. రఘురాంరెడ్డి 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[2][3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రామసహాయం రఘురాంరెడ్డి 1961 డిసెంబర్ 19న హైదరాబాద్‌లో రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకామ్ పూర్తి చేసి ఆ తర్వాత పీజీ డిప్లొమాపూర్తి చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ Prabha News (25 April 2024). "లోక్ సభ బరిలో పొంగులేటి వియ్యంకులు…". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.
- ↑ Andhrajyothy (24 April 2024). "ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
- ↑ The Hindu (24 April 2024). "Congress finally clears pending names for Telangana" (in Indian English). Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ The New Indian Express (5 June 2024). "Bizman Raghuram helps Congress secure historic win in Khammam" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ Eenadu (25 April 2024). "కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.