ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]
- ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం
- పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం
- మధిర అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- వైరా అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
- సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం
- అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ చిత్రం మొదటి 1952-57 టి.బి.విఠల్ రావు పి.డి.ఎఫ్ రెండవ 1957-62 టి.బి.విఠల్ రావు పి.డి.ఎఫ్ మూడవ 1962-67 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెసు దస్త్రం:Tella Lakshmi Kantamma.gif నాలుగవ 1967-71 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 జలగం కొండలరావు భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 జలగం కొండలరావు కాంగ్రెస్ (ఐ) ఎనిమిదవ 1984-89 జలగం వెంగళరావు భారత జాతీయ కాంగ్రెసు తొమ్మిదవ 1989-91 జలగం వెంగళరావు భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 పీవీ రంగయ్య నాయుడు భారత జాతీయ కాంగ్రెసు పదకొండవ 1996-98 తమ్మినేని వీరభద్రం భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్) పన్నెండవ 1998-99 నాదెండ్ల భాస్కరరావు భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-04 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెసు పద్నాలుగవ 2004-2009 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెసు 15 వ 2009-2014 నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 16 వ 2014-2019 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వై.యెస్.ఆర్.కాంగ్రెస్
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీచేసిన అభ్యర్థి రేణుకా చౌదరి [2] పై విజయం సాధించారు. నామా నాగేశ్వరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 344920 ఓట్లు లభించాయి.
2014 ఎన్నికలు[మార్చు]
2014 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి తె.దే.పాకు చెందిన నామా నాగేశ్వరరావుపై 11,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 సాధారణ ఎన్నికలు ఖమ్మం జనరల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పు వై.సి.పి 421957 నామా నాగేశ్వరరావు పు తెలుగు దేశం 409983
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-19.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009