కార్వాన్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కార్వాన్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°22′41″N 78°26′13″E |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో కార్వాన్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] 1952లో ఏర్పడిన కార్వాన్ నియోజకవర్గం, 1957 నుండి 1978 వరకు ఉనికిలో లేదు. 1978లో తిరిగి కార్వాన్ నియోజకవర్గం ఏర్పడింది. 1967 నుండి 1978 వరకు ఈ ప్రాంతంలో సీతారాంబాగ్ శాసనసభ నియోజకవర్గం ఉన్నది.
నియోజకవర్గం పరిధిలోని వార్డులు
[మార్చు]- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 9, 13 (పాక్షికం)
వ్యవధి | సభ్యుడు | రాజకీయ పార్టీ |
---|---|---|
1952-57 | నరేంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
1978-83 | శివ లాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1983-85 | బకర్ అఘా | స్వతంత్ర |
1985-89 | బద్దం బాల్రెడ్డి | భారతీయ జనతా పార్టీ |
1989-94 | బద్దం బాల్రెడ్డి | భారతీయ జనతా పార్టీ |
1994-99 | బద్దం బాల్రెడ్డి | భారతీయ జనతా పార్టీ |
1999-03 | సయ్యద్ సజ్జాద్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2003-04 | మొహమ్మద్ ముక్తాదా ఖాన్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2004-09 | మొహమ్మద్ ముక్తాదా ఖాన్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2009-14 | మొహమ్మద్ ముక్తాదా ఖాన్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2014-18 | కౌసర్ మొహియుద్దీన్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2018- 2023 | కౌసర్ మొహియుద్దీన్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2023[2] | కౌసర్ మొహియుద్దీన్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (4 December 2023). "హ్యాట్రిక్ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.