Jump to content

చైతన్యపురి మెట్రో స్టేషను

చైతన్యపురి మెట్రో స్టేషను
General information
Locationశాలిని ధియేటర్ ఎదురుగా, దిల్ సుఖ్ నగర్ రోడ్డు, కొత్తపేట, హైదరాబాదు, తెలంగాణ- 500060.[1]
Coordinates 17°22′06″N 78°32′09″E / 17.3682882°N 78.5357829°E / 17.3682882; 78.5357829
Systemహైదరాబాదు మెట్రో స్టేషను
Owned byహైదరాబాద్ మెట్రో
Lineహైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
Platforms2
Tracks2
Construction
Structure typeపైకి
Platform levels2
History
Opened2018 సెప్టెంబరు 24; 8 సంవత్సరాల క్రితం (2018-09-24)
Services
Preceding station Hyderabad Metro Following station
దిల్‍సుఖ్‍నగర్
towards Miyapur
Red Line విక్టోరియా మెమోరియల్
towards LB Nagar
Location
పటం

చైతన్యపురి మెట్రో స్టేషను, హైదరాబాదులోని చైతన్యపురిలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2][3] ఓమ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పండ్ల మార్కెటు, జిబిఆర్ హాస్పిటల్, వయాజీ టెక్స్‌టైల్స్, ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాప్, అనిబీసెంట్ కళాశాల, సరూర్ నగర్ తోరణం, పివిటి మార్కెట్ సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.[1]

స్టేషను వివరాలు

[మార్చు]

చైతన్యపురి ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషన్ లేఅవుట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ → విక్టోరియా మెమోరియల్ వైపు → ఎల్.బి. నగర్
ఉత్తర దిశ → వరకు ← మియాపూర్ ← దిల్‍సుఖ్‍నగర్ ←
సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

రైలు సర్వీసు

[మార్చు]

మియాపూర్, ఎల్.బి. నగర్ ల మధ్య ప్రతి 3.5 - 7 నిమిషాలకు మూడు కోచ్ రైళ్లు ఈ స్టేషను గుండా నడుస్తాయి.

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 https://www.ltmetro.com/metro-stations/chaitanyapuri/
  2. ↑ "Metro choc-a-block with Numaish visitors".
  3. ↑ Ghanate, Naveena (25 October 2018). "Hyderabad Metro stations do not reflect exact locations". Deccan Chronicle. Retrieved 9 December 2020.
  4. ↑ https://www.ltmetro.com/metro-stations/
  5. 1 2 3 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

[మార్చు]