విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
Victoriamemorialmetrohyderabad.png
స్టేషన్ గణాంకాలు
చిరునామాశ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయం దగ్గర, విక్టోరియా మెమోరియల్ హోం సమీపంలో, ఎల్.బి.నగర్, హైదరాబాదు, తెలంగాణ- 500060.[1]
భౌగోళికాంశాలు17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959Coordinates: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
నిర్మాణ రకంపైకి
లోతు7.07 మీటర్లు
లెవల్స్2
ట్రాక్స్2
వాహనములు నిలుపు చేసే స్థలంపార్కింగ్ ఉంది
ఇతర సమాచారం
ప్రారంభం2018 సెప్టెంబరు 24; 3 సంవత్సరాల క్రితం (2018-09-24)
యాజమాన్యంహైదరాబాదు మెట్రో
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
చైతన్యపురి
(మార్గం) మియాపూర్
ఎరుపు లైన్ ఎల్.బి. నగర్
గమ్యస్థానం

ప్రదేశం

విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను is located in Telangana
విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను
విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను

విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని ఎల్.బి. నగర్ ప్రాంతంలో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోం సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2] మియాపూర్ నుండి ప్రారంభమయ్యే హైదరాబాద్ మెట్రోకు చెందిన కారిడార్ Iలో భాగంగా నిర్మించబడింది.

పద వివరణ[మార్చు]

1901లో నిజాం రాజు మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జాహ్ VI నిర్మించిన విక్టోరియా మెమోరియల్ హోమ్ (సరూర్‌నగర్-ఎ-మహల్) పేరును ఈ మెట్రో స్టేషన్‌కు పెట్టారు.[2] ఇది శ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయానికి సమీపంలో ఉంది.[3]

చరిత్ర[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు[మార్చు]

విక్టోరియా మెమోరియల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషన్ లేఅవుట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ → గమ్యస్థానం → ఎల్.బి. నగర్ వైపు
ఉత్తర దిశ వైపు ← మియాపూర్దిల్‍సుఖ్‍నగర్
సైడ్ ప్లాట్‌ఫాం తలుపులు ఎడమవైపు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://www.ltmetro.com/metro_stations/victoria-memorial/
  2. 2.0 2.1 "Heritage vantage point from Metro". The Times of India. Retrieved 2019-10-13.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Temple in a ruined fortress".
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు[మార్చు]