లాల్ బహదూర్ నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్.బి. నగర్

బహదుర్గూడా
సమీప ప్రాంతం
ఎల్.బి. నగర్ is located in Telangana
ఎల్.బి. నగర్
ఎల్.బి. నగర్
Location in Telangana, India
ఎల్.బి. నగర్ is located in India
ఎల్.బి. నగర్
ఎల్.బి. నగర్
ఎల్.బి. నగర్ (India)
నిర్దేశాంకాలు: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959Coordinates: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి జిల్లా
నగరంహైదరాబాదు
ప్రభుత్వం
 • శాసనసభ్యుడుదేవిరెడ్డి సుధీర్ రెడ్డి (తెరాస) ([1]
జనాభా
(2001)
 • మొత్తం2,61,987
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 001
తెలిఫోన్ కోడ్91 040
వాహనాల నమోదు కోడ్TS
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
జాలస్థలిtelangana.gov.in

లాల్ బహదూర్ నగర్ లేదా టూకీగా ఎల్.బి.నగర్, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలానికి చెందిన గ్రామం, పురపాలక సంఘం. ఇది మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి 9 పై హైదరాబాదు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీపంలో చంపాపేట, కర్మన్‌ఘాట్, వనస్థలిపురం, కొత్తపేట, దిల్‍సుఖ్‍నగర్, సరూర్‌నగర్‌, నాగోల్, బి.ఎన్.రెడ్డి నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్యం[మార్చు]

ఇది వర్తక వ్యాపారాలకు వాణిజ్య ప్రాంతంగా ఉంది.

 1. ఎల్.పి.టి. మార్కెట్
 2. నెక్స్ట్ గల్లెరియా మెట్రో మాల్
 3. సుల్తాన్ మాల్
 4. మెట్రో బిజినెస్ సెంటర్
 5. స్వాగత్ హన్డ్లూమ్స్
 6. చెన్నై షాపింగ్ మాల్
 7. వైష్ణవి ఆనిక్స్
 8. శ్రీ గణేష్ ఫుట్ వేర్
 9. మస్ కార్స్

దేవాలయాలు[మార్చు]

 1. సీతారామాంజనేయ దేవాలయం
 2. కిల్లా మైసమ్మ దేవాలయం
 3. ఆంజనేయ దేవాలయం

విద్యాసంస్థలు[మార్చు]

 1. కామినేని వైద్య విజ్ఞాన సంస్థ
 2. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్
 3. దీక్ష జూనియర్ కళాశాల
 4. అవినాష్ డిగ్రీ కళాశాల
 5. మహాత్మా గాంధీ న్యాయ కళాశాల
 6. కాకతీయ టెక్నో పాఠశాల
 7. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల
 8. శ్రీగాయత్రి జూనియర్ కళాశాల
 9. ఎలిట్ పారా మెడికల్ కళాశాల
 10. ఉదయ మహిళా డిగ్రీ కళాశాల
 11. క్రియేటివ్ మల్టిమీడియా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్

రవాణా[మార్చు]

విజయవాడ నుండి హైదరాబాదు నగరాన్ని ఆనుకొని ఈ ఎల్.బి.నగర్ ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు, నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను కూడా ఉంది.

ఇతర వివరాలు[మార్చు]

 1. రూ. 14 కోట్ల వ్యయంతో ఎల్.బి.నగర్ చౌరస్తాలో అండర్ పాస్ నిర్మించారు.[2]
 2. రూ. 42 కోట్ల వ్యయంతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎల్.బి.నగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ ను 2019, మార్చి 1న ప్రారంభించారు.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://myneta.info/ap09/candidate.php?candidate_id=1496
 2. "KTR to inaugurate Kamineni Junction flyover, underpass on Thursday". Telangana Today. 27 May 2020.
 3. The Hindu, Hyderabad (2 March 2019). "L.B. Nagar flyover opened for traffic". Archived from the original on 2 March 2019. Retrieved 3 August 2020.