కార్ఖాన, సికింద్రాబాద్
కార్ఖాన | |
---|---|
సికింద్రాబాద్ | |
Coordinates: 17°27′40″N 78°30′05″E / 17.46111°N 78.50139°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
నగరం | సికింద్రాబాద్ |
Government | |
• Body | కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 026 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు |
కార్ఖాన, తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదు సమీపంలోని తిరుమలగిరి శివారు ప్రాంతం.[1] సికింద్రాబాదు స్టేషను నుండి సుమారు 4 కి.మీ.ల (2.5 మైళ్ళ) దూరంలో, జూబ్లీ బస్టాండ్ నుండి సుమారు 1 కి.మీ.ల (0.62 మైళ్ళ) దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అనేక చిన్న ఐటి స్టార్టప్‌లకు ఒక నిలయంగా మారింది.
ఉప ప్రాంతాలు
[మార్చు]ఈ ప్రాంతాన్ని విక్రంపురి, ఎపి టెక్స్ట్‌బుక్ కాలనీ, వెంకట్ రాంనగర్ (పిఏఓ ఓఆర్ఎస్ కాలనీ), స్టేట్ బ్యాంక్ కాలనీ, గన్‌రాక్ ఎన్‌క్లేవ్, వాసవి నగర్, ఆర్ అండ్ డి డిఫెన్స్ కాలనీ, ప్రియా కాలనీ, బ్రూక్ బాండ్ కాలనీ, జ్యోతి కాలనీ మొదలైన అనేక కాలనీలుగా విభజించారు.[1]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కార్ఖాన నుండి సికింద్రాబాదు స్టేషనుకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి 1 కి.మీ. దూరంలో జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) ఉంది.[2] ఇక్కడికి సమీపంలోని సికింద్రాబాదులో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది. జెబిఎస్ ప్రాంతంలో మెట్రో స్టేషన్ కూడా ఉంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Karkhana , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-17.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-30.