Jump to content

చంపాపేట

అక్షాంశ రేఖాంశాలు: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
వికీపీడియా నుండి
చంపాపేట
సమీపప్రాంతం
చంపాపేట is located in Telangana
చంపాపేట
చంపాపేట
హైదరాబాదులో ప్రాంతం ఉనికి
Coordinates: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జనాభా
 (2011)[1]
 • Total33,516
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500079
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

చంపాపేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి సమీపంలోని ఒక నివాస ప్రాంతం. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలంకు చెందిన గ్రామం.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

చరిత్ర

[మార్చు]

1990ల వరకు చిన్న గ్రామంగా ఉన్న ఈ చంపాపేట, హైదరాబాదు నగరానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి చెందింది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరధిలోని 17వ డివిజన్గా ఉంది.[3]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి చంపాపేటకు బస్సులు నడుపబడుతున్నాయి.

అభివృద్ధి పనులు

[మార్చు]

చంపాపేట డివిజన్‌ పరిధిలోని నిర్మల్‌ నగర్‌ కాలనీలో నూతనంగా రూ.55 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మానస గార్డెన్‌ లైన్‌లో నూతనంగా రూ.32లక్షలతో చేపట్టన్ను ట్రంకు లైన్‌ నిర్మాణ పనులకు 2022, ఏప్రిల్ 4న ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్పోరేటర్‌ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[4]

ఇతర వివరాలు

[మార్చు]

ఇక్కడ అనేక ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Election Wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 10 నవంబరు 2011. Retrieved 18 డిసెంబరు 2020.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 18 December 2020.
  4. telugu, NT News (2022-04-05). "నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం". Namasthe Telangana. Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
  5. M. Srinivas (7 February 2007). "Marriage halls add to traffic woes". The Hindu. Archived from the original on 2007-02-09. Retrieved 18 December 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=చంపాపేట&oldid=4330604" నుండి వెలికితీశారు