నాగోల్
Jump to navigation
Jump to search
నాగోల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని పట్టణ ప్రాంతం.[1]
నాగోల్ | |
---|---|
సమీపప్రాంతాలు | |
Coordinates: 17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500068 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
ఉప్పల్ నుండి ఎల్.బి. నగర్ మధ్యలో ఉన్న ఈ నాగోల్ సమీపంలో మెట్రో స్టేషన్ నిర్మిచబడింది. నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు నడుస్తున్న12 రైళ్లు ద్వారా ప్రతీరోజు దాదాపు 50వేల మంది ప్రయాణిస్తున్నారు.[2]
నివాసప్రాంతం
[మార్చు]1990ల ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని మధ్య తరగతి కుటుంబాలు నివాస ప్రాంతంగా మలుచుకున్నాయి.
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాగోల్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3] తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ నాగోల్ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మించబడింది.
మెట్రో
[మార్చు]2017, నవంబరం 28న నాగోల్ మెట్రో స్టేషను ప్రారంభమైంది.[4] మెట్రో రైల్ కారిడార్ నాగోల్ వద్ద ముగిసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ నమస్తే తెలంగాణ (24 October 2018). "3 నిమిషాలకో రైలు.. రోజుకు 1.25 లక్షల మంది ప్రయాణికులు". Archived from the original on 29 October 2018. Retrieved 29 October 2018.
- ↑ "Buses from Nagole". Archived from the original on 2018-01-24.
- ↑ "Hyderabad Metro Rail inaugurated".
- ↑ "Metro Rail Route Map". Archived from the original on 2018-09-08.
వెలుపలి లంకెలు
[మార్చు]