పుట్లిబౌలి
Jump to navigation
Jump to search
పుట్లిబౌలి | |
---|---|
సమీపప్రాంతం | |
నిర్దేశాంకాలు: 17°22′53″N 78°28′55″E / 17.381399°N 78.481926°ECoordinates: 17°22′53″N 78°28′55″E / 17.381399°N 78.481926°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 500 095 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టిఎస్ |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | నాంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జాలస్థలి | telangana |
పుట్లిబౌలి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] నాంపల్లి శివారు ప్రాంతాలలో ఒకటైన ఈ పుట్లిబౌలి, పాతబస్తీకి కలుపబడి ఉంది.[2][3]
సమీప ప్రాంతాలు[మార్చు]
- వాకిల్ వాడి
- గౌలిగుడా
- ఉస్మాన్ షాహి
- రిసాలా అబ్దుల్లా కాలనీ
- జామ్ బాగ్
- మౌల్వి అల్లాదీన్
రవాణా[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పుట్లిబౌలి మీదుగా సికింద్రాబాదు, నాంపల్లి, అఫ్జల్ గంజ్, చార్మినార్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో హైదరాబాదు రైల్వే స్టేషను, నాంపల్లి మెట్రో స్టేషను ఉన్నాయి.
ప్రార్థనా స్థలాలు[మార్చు]
- దుర్గా దేవాలయం
- జగన్నాథ్ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- అఫ్జల్‌గంజ్ జామియా మసీదు
- సయ్యద్ అబ్దుర్ రజాక్ సాహెబ్ మసీదు
- మసీదు అబ్బాన్ సాహబ్
విద్యాసంస్థలు[మార్చు]
- సెంటమ్ లెర్నింగ్ సెంటర్
- వివేక్ వర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ
- ఉస్మానియా వైద్య కళాశాల
- కోఠి మహిళా కళాశాల
- వేద టెక్నాలజీస్
- శాంతినికేతన్ కాన్సెప్ట్ స్కూల్
- సెయింట్ మార్టిన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ సొసైటీ
మూలాలు[మార్చు]
- ↑ "Putlibowli Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Pin Code of Putlibowli Hyderabad". citypincode.in. Archived from the original on 2015-09-24. Retrieved 2021-01-29.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-29.