రాంపల్లి (కీసర)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాంపల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.[1]

రాంపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం కీసర
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సమీప గ్రామాలు[మార్చు]

పహాడిషరీఫ్ 9 కి.మీ. బోడుప్పల్ 11 కి.మీ. పర్వతపూర్ 11 కి.మీ, మనికొండ 12 కి.మీ. మీర్ పేట్ 13 కి.మీ. దూరములో ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

ఈ గ్రామం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగం. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 25 ఓట్ల ఆధిక్యత లభించింది.[2] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1160 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 1135 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 714 ఓట్లు లభించాయి.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

వెలుపలి లింకులు[మార్చు]