అహ్మద్‌గూడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అహ్మద్‌గూడా, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.

అహ్మద్‌గూడా
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం కీసర
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 501301
ఎస్.టి.డి కోడ్

గ్రామములో రాజకీయాలు[మార్చు]

ఈ గ్రామము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగము. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 181 ఓట్ల ఆధిక్యత లభించింది.[1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 636 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 455 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 142 ఓట్లు లభించాయి.

రవాణ సదుపాయము[మార్చు]

ఘటకేసర్, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ఇక్కడికి సమీపంలో ఉన్నవి.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

వెలుపలి లంకెలు[మార్చు]