సోమాజీగూడ, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సోమాజీగూడ, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లా,అమీర్‌పేట్ మండలం పరిధిలో ఉంది.[1]

సోమాజీగూడ
సమీప ప్రాంతాలు
సోమాజీగూడలోని టవర్స్
సోమాజీగూడలోని టవర్స్
సోమాజీగూడ is located in తెలంగాణ
సోమాజీగూడ
సోమాజీగూడ
నిర్దేశాంకాలు: 17°25′44″N 78°27′19″E / 17.428911°N 78.455343°E / 17.428911; 78.455343Coordinates: 17°25′44″N 78°27′19″E / 17.428911°N 78.455343°E / 17.428911; 78.455343
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోహైదరాబాదు
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 082
వాహనాల నమోదు కోడ్టి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతంనిజాం కాలంలోని రెవెన్యూ విభాగపు ఉద్యోగైన సోమాజీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడంవల్ల, ఈ ప్రాంతానికి సోమాజీగూడ అనే పేరు వచ్చింది.[2] గవర్నరు యొక్క అధికారిక నివాసంమైన రాజ్ భవన్ సోమాజిగూడలోనే ఉంది. బేగంపేట, పంజాగుట్ట ఖైరతాబాదులకు సమీపంలో ఉన్న కారణంగా సోమాజిగూడకు ప్రాముఖ్యత వచ్చింది.

పరిసర ప్రాంతాలు[మార్చు]

సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్డు శివారు ప్రాంతంలో ఉంది. ప్రశాంతమైన నివాసప్రాంతంగా ఉంటే సోమాజీగూడా, ప్రస్తుతం హైదరాబాదులోని ఆధునిక వ్యాపార కేంద్రాలలో ఒకటిగా రూపాంతరం చెందింది. ఇక్కడ నగల దుకాణాలు, ఆటోమొబైల్, బ్యాంకింగ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

  • రాజ్ భవన్ రోడ్
  • జఫర్ అలీ బాగ్
  • దుర్గ నగర్ కాలనీ
  • ఆసిఫ్ అవెన్యూ
  • కపాడియా లేన్
  • గుల్మోహార్ అవెన్యూ
  • మాతా నగర్ కాలనీ
  • బిఎస్ మఖ్టా
  • ఎంఎస్ మఖ్టా

ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

  • అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
  • లేక్ వ్యూ గెస్ట్ హౌస్
  • రాజ్ భవన్
  • గవర్నమెంట్ నర్సింగ్ స్కూల్
  • దిల్కుషా గెస్ట్ హౌస్
  • ఆంధ్రప్రదేశ్ మిల్క్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో (HAM)

ఆసుపత్రులు[మార్చు]

  • యశోదా ఆసుపత్రి
  • దక్కన్ ఆసుపత్రి
  • మాట్రిక ఆసుపత్రి
  • మాక్సివిజన్ ఆసుపత్రి
  • విజయ డయోగ్నస్టిక్స్
  • జోయి ఆసుపత్రి

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-14.
  2. Know Ap. "A History behind Street Names of Hyderabad & Secunderabad". www.knowap.com. D Ramachandram. Archived from the original on 19 జూన్ 2018. Retrieved 18 June 2018. Check date values in: |archive-date= (help)

ఇతర లంకెలు[మార్చు]