గోల్నాక
Jump to navigation
Jump to search
గోల్నాక | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500013 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
గోల్నాక, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] 202 జాతీయ రహదారి ఈ గోల్నాక మీదుగా వెళుతోంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో చప్పల్ బజార్, తేజా ఎన్‌క్లేవ్, ఇంద్రనగర్, శ్రీ మిత్రా ఎన్‌క్లేవ్, బాగ్ అంబర్‌పేట్, జిందా తిలిస్మాత్ రోడ్, తులసినగర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[2]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో గోల్నాక నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని కాచిగూడ, విద్యానగర్ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైలు స్టేషనులు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Golnaka road in a mess". www.thehindu.com. 12 December 2010. Retrieved 2021-01-26.
- ↑ "Golnaka Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.