Jump to content

ఎ.సి. గార్డ్స్

అక్షాంశ రేఖాంశాలు: 17°23′49″N 78°27′25″E / 17.397°N 78.457°E / 17.397; 78.457
వికీపీడియా నుండి
ఎ.సి. గార్డ్స్
సమీపప్రాంతం
ఎ.సి. గార్డ్స్ is located in Telangana
ఎ.సి. గార్డ్స్
ఎ.సి. గార్డ్స్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°23′49″N 78°27′25″E / 17.397°N 78.457°E / 17.397; 78.457
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 004
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంనాంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఎ.సి. గార్డ్స్, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక ప్రాంతం. 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా VI కాలంలో హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ఆఫ్రికన్ అశ్వికదళ గార్డుల కోసం ఏర్పాటుచేయబడింది.[1]

చరిత్ర

[మార్చు]

ఇది 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. నిజాం సైన్యంలోని ఆఫ్రికన్ సైనికులకు ఎసి గార్డ్స్ ప్రాంతంలో వసతి గృహాలు ఇవ్వబడ్డాయి. మాసబ్ ట్యాంక్, ఖైరతాబాదు ప్రాంతాలు ఎసి గార్డ్స్ సమీపంలో ఉన్నాయి.

హైదరాబాదుకి ఆహ్వానం

[మార్చు]

19వ శతాబ్దంలో ఆఫ్రికన్లు మరొక భారతీయ కులీనుడి ఆస్థానంలో పనిచేస్తున్నట్లు 6వ నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ తెలుసుకున్నాడు. ఆఫ్రికన్ల సామర్థ్యాల గురించి తెలుసుకున్న నిజాం ఆఫ్రికన్ల బృందాన్ని హైదరాబాదు ఆహ్వానించాడు. అప్పుడు సుమారు 300 మంది యువకుల బృందం హైదరాబాదుకు వచ్చింది.[1] తన కుటుంబాన్ని కాపాడటానికి వచ్చినప్పుడు, 7వ నిజాంకు ఈ బాడీగార్డ్స్‌పై సంపూర్ణ నమ్మకం ఉందని చెబుతారు.[2]

క్రీడలు

[మార్చు]
  • ఎసి గార్డ్స్ హాకీ క్లబ్[3]
  • భిస్టివాడ యూత్ స్పోర్ట్స్ క్లబ్[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Hyderabad's African old guard". 2003-08-04. Retrieved 2021-01-16.
  2. Ababu Minda Yimene (2004). An African Indian Community in Hyderabad. Göttingen: Cuvillier. ISBN 3-86537-206-6. Archived from the original on 28 September 2013. Retrieved 16 January 2021.
  3. "AC Guards wins". The Hindu. 2008-05-04. ISSN 0971-751X. Retrieved 2021-01-16.
  4. "2008 Jr. Men's AsiaCup". stick2hockey. Archived from the original on 2016-10-18. Retrieved 2021-01-16.

ఇతర లంకెలు

[మార్చు]